కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ చూస్తుంటే దేశ ఆర్థిక విధానాలపై తప్పుదోవ పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. దేశమంతా అంధకారమయమై పోతుందా? అన్న భయాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ప్రజలను భయపట్టేలా కేసీఆర్ స్పీచ్ చూస్తుంటే దేశం భయానక పరిస్థితుల్లో ఉందని అనుమానం వస్తోంది.
దేశం గురించి ఓ భయంకర పిక్చర్ ఇవ్వాలని చూస్తున్నారు. అదానీ గురించి కేసీఆర్ స్పీచ్ చూస్తుంటే నవ్వు రాకమానదు. భారత్ ను ద్వేషించే న్యూయార్క్ టైమ్స్ కూడా అదానీ విషయంలో భారత్ ఆర్థిక ప్రగతికి ఏమాత్రం విఘాతం కలుగదని ధీమాగా చెప్పారు. మరి కేసీఆర్ కు మాత్రం మన దేశం అంధకారంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
దేశం అంధకారమవుతోందన్న కేసీఆర్ అసెంబ్లీ స్పీచ్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.