జారా యెస్మిన్ అస్సాంలో పుట్టి ఢిల్లీలో పెరిగింది. ఆమె 2011లో తన కెరీర్‌ను ప్రారంభించింది.
ఆమె మొదటి ప్రాజెక్ట్‌లలో ఆయుర్ హెర్బల్, నోకియా, హోండా వంటి వివిధ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనలు చేసింది.
మైక్రోటెక్, BTW, Hamdard, Jio యాడ్ లను కూడా చేసింది.
ఇక కొన్ని సంవత్సరాలుగా ప్రచారాలు చేస్తుంది. వీటిలో కొన్ని HP, ICICI, LG వంటి బ్రాండ్లు ఉన్నాయి.
Zaara డెల్, ABP న్యూస్, మాక్స్ హాస్పిటల్ వంటి వాటి కోసం ఉత్పత్తులను కూడా ప్రచారం చేసింది.
ఆమె మోడల్ మాత్రమే కాదు. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల కోసం రన్‌వేలో నడిచింది.
మోడలింగ్‌తో పాటు, జారా వ్యాపారవేత్త కూడా. ఆమె Pentoct Technologies Private Limited అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు.
ఇక జారా యెస్మిన్ తన పోటోలతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది.