HomeఫోటోలుWamiqa Gabbi: చీరను ఎవరు అయినా ఇలా కూడా కడతారా వామికా? ఫోటోలుసినిమా ఫొటోలు Wamiqa Gabbi: చీరను ఎవరు అయినా ఇలా కూడా కడతారా వామికా? By Swathi Chilukuri Saturday, 29 March 2025, 9:47 AM FacebookTwitterWhatsAppCopy URL Wamiqa Gabbi వామికా గబ్బి గురించి మీకు తెలుసా? చిత్ర పరిశ్రమలో ఈమెకు మంచి డిమాండ్ కూడా ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తనదైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుత కాలంలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా నిలిచింది. ఆమె నటనా సామర్థ్యాల వల్ల ప్రశంసలను అందుకుంది. ఆమె అందం, ఫ్యాషన్ ఎంపికలే ఆమెను పరిశ్రమలోని మంచి పొజిషన్ లో నిలబెట్టాయి. ఆమె తమిళ ఫాంటసీ కామెడీ చిత్రం జెనీలో రవి మోహన్ తో కలిసి నటించనుంది. ఈ చిత్రంలో కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం వామికా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూచ్తుంది. అంతేకాదు తెలుగు యాక్షన్ స్పై థ్రిల్లర్ G2 లో కనిపించనుంది. TagsWamiqa Gabbiwamiqa gabbi movieswamiqa gabbi photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMs Dhoni : ధోని 30 రన్స్ చేసినా.. అభిమానుల్లో ఈ ఆవేదన ఏంటి?Next articleMLC Duvvada : ఎమ్మెల్సీ దువ్వాడ నోటి దురుసు.. ఆడియో వైరల్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Prisha Singh Photos : ప్రిషా.. నీ అందాలు చూడతరమా? Monday, 13 July 2026, 12:05 PM Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Most Popular Sukumar : సుకుమార్ తన సినిమాలో ఈ నటులను పెట్టుకోకపోవడానికి కారణం ఇదే… Tuesday, 14 July 2026, 18:32 PM Mrunal Thakur : స్టార్ క్రికెటర్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ఇదేమి ట్విస్ట్ బాబోయ్.. అసలు ఊహించలేదు.. Tuesday, 14 July 2026, 18:28 PM Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ ,సుకుమార్ మూవీలో లేడీ సూపర్ స్టార్.. రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేసిందంటే.. Tuesday, 14 July 2026, 17:58 PM rahul gandhi : మోడీ విదేశీ యాత్రలు విహార యాత్రలా ఇదేమి పైత్యం? Tuesday, 14 July 2026, 17:51 PM Load more