రుహానీ శర్మ.... విరాట్ కోహ్లీ మరదలు , అనుష్క శర్మ సోదరి అని చాలా మందికి తెలిసిందే. Photo Credit Instagram
ఈ విషయం తెలిసిన దగ్గర నుంచే అమ్మడు మీద సోషల్ మీడియాలో కాన్సన్ ట్రేషన్ చాలా పెరిగిపోయింది.. Photo Credit Instagram
నిన్న మొన్నటి వరకు పద్ధతిగా కనిపించింది ఈ బ్యూటీ. కానీ లేటెస్ట్ గా ఓటీటీలో విడుదలైన ఆగ్రా మూవీలో రెచ్చిపోయింది అని ఆ సినిమా చూస్తే అర్థం అవుతుంది. Photo Credit Instagram
బోల్డ్ సీన్స్ లో విరాట్ కోహ్లీ మరదలని చూసి నెటిజన్లు బిత్తర పోతున్నారు. సినిమా ఓటీటీలోకి రాకముందే కొన్ని సన్నివేశాలు వైరల్ గా మారాయి. అప్పుడే నెటిజన్లు షాక్ అయ్యారు. Photo Credit Instagram
బోల్డ్ నెస్ ను చూసి రుహానీ వాట్ ఈజ్ దిస్ అని అవాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ బ్యూటీ అనుష్క శర్మకి సోదరి కూడా.విరాట్ కోహ్లీకి మరదలు. Photo Credit Instagram
ఆగ్రా మూవీతో రుహానీ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. సీన్ డిమాండ్ చేస్తే తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోతుంది అమ్మడు. Photo Credit Instagram
‘చిలసౌ’ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా అడుగుపెట్టి తన సత్తా చాటుతోంది. Photo Credit Instagram
ఆన్ స్క్రీన్ పై పద్ధతిగా కనిపించడంతో ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటుంది అనుకున్నారు ఆమె అభిమానులు. కానీ సోషల్ మీడియాలో ఫుల్ డోస్ పెంచేసి ఫొటోస్ లో బోల్డ్ గా, మోడ్రన్ గా ఉంటుంది. Photo Credit Instagram