HomeఫోటోలుVijay Deverakonda-Rashmika Mandanna : ఒకే బీచ్ లో కలిసి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న..... ఫోటోలుసినిమా ఫొటోలు Vijay Deverakonda-Rashmika Mandanna : ఒకే బీచ్ లో కలిసి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. వైరల్ అవుతున్న ఫోటోలు By Swathi Chilukuri Monday, 7 April 2025, 17:34 PM FacebookTwitterWhatsAppCopy URL Vijay Deverakonda And Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. ఒమన్‌లోని బీచ్‌లో వారి రీసెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు నటులు కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేయకపోయినా, వారి పోస్ట్‌లను చూస్తే మాత్రం ఒకే దగ్గర ఉన్నట్టు అర్థం అవుతుంది. సెలవులను కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది. చాలా మందికి ఇప్పుడు ఇదే ప్రశ్న. కొన్ని రోజుల క్రితం, రష్మిక తన పుట్టినరోజును జరుపుకోవడానికి ఒమన్ లో ఉన్న అద్భుతమైన బీచ్ ఫోటోలను షేర్ చేసింది. అభిమానులు వెంటనే “విజయ్ ఎక్కడ?” అని అడగడం ప్రారంభించారు. కానీ సేమ్ అదే ప్రాంతంలో విజయ్ రీసెంట్ గా కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను రష్మిక లైక్ చేయడంతో అభిమానుల అనుమానానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. అందుకే వీరు షేర్ చేసిన ఈ ఫోటోలు వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుపుతున్నాయి అంటున్నారు అభిమానులు. TagsLatest PhotosRashmika MandannatollywoodVijay DeverakondaVijay Deverakonda-Rashmika MandannaViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMS Dhoni: ఆ స్టార్లతో మళ్లీ ఆడాలని ఉంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మిస్టర్ కూల్!Next article Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మీకు ఇది తగునా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Giorgia Andriani Saree Look : చీరలో ఆండ్రియా అందాల అరాచకం Thursday, 2 April 2026, 21:03 PM Malti Chahar Waterfall: మాలతి తడి అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 21:11 PM Most Popular Police Mamalu Whatsapp Group: ‘పోలీస్ మామలు’ వాట్సాప్ గ్రూప్ లోకి ఎస్ఐ ఎంట్రీ.. మందుబాబుల పరుగో పరుగో.. ట్విస్ట్ అదిరింది Saturday, 4 April 2026, 15:09 PM Countries closing embassies in Pakistan: పాక్ నుంచి పలాయనం చిత్తగిస్తున్న దేశాలు..విదేశీ రాయబార కార్యాలయాలకు తాళాలు! Saturday, 4 April 2026, 15:05 PM Visakhapatnam people angry on Jagan: జగన్ పై రగిలిపోతున్న విశాఖ ప్రజలు Saturday, 4 April 2026, 15:01 PM BJP strategy South India politics: పవన్ కు తమిళనాడు.. లోకేష్ కు కర్ణాటక.. బిజెపి భారీ వ్యూహం Saturday, 4 April 2026, 14:56 PM Load more