Vijay Deverakonda-Rashmika Mandanna : ఒకే బీచ్ లో కలిసి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. వైరల్ అవుతున్న ఫోటోలు
Vijay Deverakonda-Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. ఒమన్‌లోని బీచ్‌లో వారి రీసెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







