నటి వేదిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందాలతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram
భారతదేశంలోని ముంబైకి చెందిన నటి ఈ ముద్దుగుమ్మ. ఆమెకు 5 సంవత్సరాల వయస్సు నుంచి సృజనాత్మక కళల పట్ల మక్కువ.Photo Credit Instagram
డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆమెకు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంటాయట. యుక్తవయస్సులో ఉన్నప్పుడే నటన రంగంలో రాణించాలి అనుకుందట.Photo Credit Instagram
దీంతో ఇప్పుడు తనకు నచ్చిన పని చేస్తూ తన కలను సాకారం చేసుకుంటోంది ఈ బ్యూటీ.Photo Credit Instagram
వేదిక 22 కంటే ఎక్కువ భారతీయ చిత్రాలలో నటించింది. తన నటనతో అవార్డులను గెలుచుకుంది కూడా.Photo Credit Instagram
రీసెంట్ గా తను నటించిన ది బాడీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అత్యంత విజయవంతమైన చిత్రాలలో కాంచన 3 ఒకటి.Photo Credit Instagram
ఇప్పటికే ఈ అమ్మడు 14 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించింది. వేదికకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.Photo Credit Instagram
తరచుగా వివిధ సినిమాల్లో ఛాలెంజింగ్ పాత్రలు పోషిస్తుంటుంది. నటనతో పాటు భాషలు నేర్చుకోవడంలో ఆమె ఉత్సాహం చూపుతుంది. అందుకు ఆరు భాషలు అనర్గళంగా మాట్లాడగలదు.Photo Credit Instagram