శివకాశి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది షోలాపూర్ చిన్నది వేదిక. instagram photos
‘రూలర్'లో బాలయ్య సరసన ఆడిపాడింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. instagram photos
బాల్యంలోనే నటి కావాలని అనుకుంది. అందుకే, లండన్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేసినా కూడా దాన్ని కాదనుకొని ఇండస్ట్రీ వైపు అడుగులేసింది. instagram photos
ముని, పరదేశి, కాంచన-3 సినిమాల్లో నటించి తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. instagram photos
గతంలో ఈ అమ్మడుకు అమితాబ్ బచ్చన్, శ్రీదేవి నటన చాలా ఇష్టమని తెలిపింది. మణిరత్నం తనకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అని పేర్కొంది.instagram photos
నటిగా ఎక్కువగా రోజులు ఉండాలంటే ఫిట్నెస్ కాపాడుకోవాలి. అందుకే ఈ అమ్మడు కూడా రోజు జిమ్ కు వెళ్తుంది. అంతేకాదు యోగాకు కూడా వెళ్తుందట.instagram photos
నాజుకు కోసం ఏది తినకుండా ఉండదట. అన్ని భారతీయ వంటకాలను తింటుందట వేదిక.instagram photos
బయటి దేశాలకు వెళ్లినా సరే స్థానిక రుచులనూ ఆస్వాదిస్తుంటుందట. ఈమె మాంసాహారం కాదు కదా.. పాలు, పాలతో చేసిన పదార్థాలను కూడా ముట్టదట.instagram photos