https://oktelugu.com/

Varalaxmi Sarathkumar: ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి వేడుక… ఫోటోలు వైరల్!

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి భర్త నికొలాయ్ వివరాలు పరిశీలిస్తే... ఆయన ముంబైలో పుట్టి పెరిగాడు. ఆయనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఆర్ట్ గ్యాలరీ అనేది ప్రధాన వ్యాపారం. నికొలాయ్ కి గతంలో వివాహం జరిగింది. నికొలాయ్ మాజీ భార్య పేరు కవిత.

Written By:
  • S Reddy
  • , Updated On : July 12, 2024 / 01:49 PM IST
    1 / 6
    2 / 6
    3 / 6
    4 / 6
    5 / 6
    6 / 6