వైష్ణవి చైతన్య తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి నటిగా పేరు తెచ్చుకుంది.
ఆమె అందం, ప్రతిభ బలమైన ముద్ర వేసుకునేలా చేశాయి. తన నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
వైష్ణవి ప్రయాణం హిట్ వెబ్ సిరీస్ సాఫ్ట్వేర్ డెవలపర్తో ప్రారంభమైందని చెప్పవచ్చు.
ఇక ఈ సిరీస్ జూలై 2020లో యూట్యూబ్లో విడుదలైంది. దీనికి కె. సుబ్బు దర్శకత్వం వహించారు. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా.
వైష్ణవితో పాటు, ఈ ధారావాహికలో షణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల, ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.
ఇక ఈ బేబీ బేబీ సినిమాలో నటించి బ్లాక్బస్టర్ హిట్ ను అందుకుంది.
బేబీలో నెగిటివ్ గా కనిపించినా సరే తనకు ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నారు అని చెప్పారు.
ఇక ఈ బ్యూటీ పండుగ సందర్భంగా ధరించిన దుస్తుల్లో చాలా అందంగా కనిపించింది.