సోషల్ మీడియా ప్రపంచంలో ఓ సెన్సెషన్ అంటే ముందుగా గుర్తు వచ్చేది ఊర్ఫీ జావేద్. instagram photos
ఎప్పటికప్పుడు నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో తనకు తానే సాటి.instagram photos
దీనికి కారణం కూడా లేకపోలేదండోయ్.. దీనికి కారణం అందుకు కారణం తను ధరించే దుస్తులే అంటున్నారు నెటిజన్లు.instagram photos
ప్రతి ఒక్కరికంటే భిన్నంగా ఎప్పుడూ చిత్రవిచిత్రమైన డ్రెస్సులతో కనిపించడమే తన ఫ్యాషన్.instagram photos
సైకిల్ చైన్స్.. గాజు ముక్కలు ఇలా ప్రతి ఐటమ్ ను ఉపయోగిస్తూ రకరకాలుగా డ్రెస్సింగ్ డిజైన్స్‌ను ధరిస్తుంటుంది. instagram photos
ఇలాంటి డ్రెస్ లు వేస్తే ట్రోలింగ్ లో ఉండటం కామన్. సో ఈమె కూడా నిత్యం ట్రోల్ కి గురి అవుతుంటుంది.instagram photos
కేవలం ట్రోల్స్ మాత్రమే కాదు ఎన్నోసార్లు బెదిరింపులు కూడా వచ్చాయట. అంతేకాకుండా ఆమెపై పలుచోట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయని కూడా టాక్.
ఏ విషయాన్ని పట్టించుకోకుండా.. తన స్టైల్ తాను ఎంజాయ్ చేయడంలో, సోషల్ మీడియాలో వైరల్ అవడం కూడా ఈ అమ్మడుకు బాగా తెలుసు.instagram photos