HomeఫోటోలుTripti Dimri: యానిమల్ బ్యూటీ ధనుష్ తో ప్రేమలో పడిందా? ఫోటోలుసినిమా ఫొటోలు Tripti Dimri: యానిమల్ బ్యూటీ ధనుష్ తో ప్రేమలో పడిందా? By Swathi Chilukuri Wednesday, 5 February 2025, 17:11 PM FacebookTwitterWhatsAppCopy URL Tripti Dimri బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యానిమల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ సెన్సేషనల్ గా మారింది ఈ బ్యూటీ. హిందీ సినిమా పరిశ్రమలో ఫుల్ నెగిటివ్ నటనతో సంచలనాలు సృష్టించింది. బాలీవుడ్లో తన అందమైన నటనతో పాపులారిటీ పొందిన యువ నటి ఈ బ్యూటీ. తన నటనతో సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా ద్వారా ఏకంగా నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఎన్నో హిందీ చిత్రాలలో నటించింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు మొదటిసారిగా సౌత్ హీరోతో రొమాన్స్ చేయనుంది. త్వరలోనే ప్రముఖ సౌత్ స్టార్ ధనుష్‌తో రొమాన్స్ చేయనుంది అని టాక్. ఈ సినిమాలో ప్రేమ కథ ఉంటుందట. ఈ హీరోయిన్ కథానుసారంగా వచ్చే సన్నివేశాల్లో ధనుష్ తో ప్రేమాయణం నడపనుంది. TagsTripti Dimritripti dimri instagramtripti dimri photostripti dimri photos animal Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleFahadh Faasil: ‘పుష్ప’ సినిమా వల్ల నాకు ఎలాంటి లాభం కలగలేదంటూ ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్!Next articleYS Jagan 2.0 : “జగన్ 2.0”.. వైసీపీ కార్యకర్తలకు జగన్ హామీ.. చంద్రబాబుకు వార్నింగ్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Aarti Chhikara : నీ అందాల ‘ఆర్తి’ తగ్గలేదింకా.. Saturday, 31 January 2026, 21:14 PM Diksha Singh Photoshoot: జారిపోతున్న అందాలను దాచుకో భామా Saturday, 31 January 2026, 12:52 PM Shama Sikander Looks Stunning: ఇంత హాట్ అందాన్ని తట్టుకోగలమా? Friday, 30 January 2026, 20:13 PM Most Popular Peddi Vs Ustaad Bhagat Singh: ఒక్క నెల గ్యాప్ తో రాబోతున్న బాబాయ్..అబ్బాయి..ఎవరు విజేతగా నిలబడబోతున్నారు? Thursday, 5 February 2026, 13:00 PM Baloch Female Suicide Bombers: బలూచ్ సూసైడ్ బాంబర్లు.. పాకిస్తాన్ ఖేల్ ఖతం! Thursday, 5 February 2026, 12:50 PM Modi Shock To Bangladesh: బంగ్లాదేశ్‌కు దెబ్బమీద దెబ్బ.. సైలెంట్‌గా షాక్ ఇస్తున్న మోదీ! Thursday, 5 February 2026, 12:45 PM Ghaziabad: ముగ్గురక్క చెల్లెళ్ళు చనిపోయారు.. పోలీసుల దర్యాప్తులో దిగ్బ్రాంతి కరమైన నిజాలు Thursday, 5 February 2026, 12:30 PM Load more