HomeఫోటోలుAnjali : చీరలో అదరగొట్టిన అంజలి. అందాల ఆరబోతతో కిక్కెస్తుందిగా.. ఫోటోలుసినిమా ఫొటోలు Anjali : చీరలో అదరగొట్టిన అంజలి. అందాల ఆరబోతతో కిక్కెస్తుందిగా.. By Swathi Chilukuri Thursday, 6 February 2025, 21:51 PM FacebookTwitterWhatsAppCopy URL Anjali తెలుగు హీరోయిన్ అయినా తమిళ సినిమాలతో కెరీర్ ను ప్రారంభించిన బ్యూటీ అంజలి.. రీసెంట్ గా ‘గేమ్ ఛేంజర్’ లో పార్వతమ్మ క్యారెక్టర్ లో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది అంజలి. వరుస హిట్స్ అందుకోవడం వల్ల గోల్డెన్ బ్యూటీ అనే ట్యాగ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కూడా. ఇక అంజలి లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. చీరలో అందంగా ముస్తాబై ఫోటోలకు గ్లామర్ ఫోజులు ఇవ్వడమే కాదు కుర్రకారుకు మత్తెక్కిస్తుంది ఈ బ్యూటీ. ఏకంగా హెయిర్ లీవ్ చేసి.. బొట్టు పెట్టుకుని చూడ ముచ్చటగా కనిపిస్తూనే ఓరకళ్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ తెలుగులో నటించిన జర్నీ, షాపింగ్ మాల్ సినిమాలతో దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. ప్రస్తుతం స్టార్ల సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలుతుంది అంజలి. TagsAnjaliAnjali Instagram PhotosAnjali Latest Photosanjali photostollywoodTollywood ActressTollywood Actress Anjali Latest Photos are viral on Social media Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAllu Arjun Movies : 2011 నుండే అల్లు అర్జున్ సినిమాలు హిందీలో విడుదల అయ్యేవా..సొంత డబ్బులతోనే రిలీజ్..’పుష్ప 2′ సక్సెస్ సీక్రెట్ ఇదే!Next articleViral Video : పోలీసులను భయపెట్టిన అజిత్ ఫ్యాన్స్..’విడాముయార్చి’ థియేటర్స్ లో వీరంగం..వైరల్ అవుతున్న వీడియో! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Prisha Singh Photos : ప్రిషా.. నీ అందాలు చూడతరమా? Monday, 13 July 2026, 12:05 PM Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Most Popular Junior NTR: పబ్లిక్ ఈవెంట్ లో బూతులు తిట్టిన జూనియర్ ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న వీడియో.. Tuesday, 14 July 2026, 13:44 PM Rajamouli: రాజమౌళి విషయంలో తప్పుగా ఆలోచిస్తున్న స్టార్ హీరోల ఫ్యాన్స్… Tuesday, 14 July 2026, 13:41 PM YS Jagan Mohan Reddy: కూటమిని ఎదుర్కోవడానికి జగన్ టాస్క్.. మాజీ మంత్రులు ముందుకొస్తారా.. Tuesday, 14 July 2026, 13:34 PM Bandi Sanjay Social Media Attack: ‘బండి’పై సోషల్ మీడియా దాడి.. Tuesday, 14 July 2026, 13:31 PM Load more