HomeఫోటోలుSrileela : శ్రీలీల ఈ అందాలన్నీ ఎక్కడ పోశావమ్మా..? ఫోటోలుసినిమా ఫొటోలు Srileela : శ్రీలీల ఈ అందాలన్నీ ఎక్కడ పోశావమ్మా..? By Swathi Chilukuri Monday, 14 April 2025, 14:43 PM FacebookTwitterWhatsAppCopy URL Srileela శ్రీలీల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో.. ఈ బ్యూటీకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డ్యాన్స్ లో సాయి పల్లవి తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఎక్కువ సంపాదించిన బ్యూటీ శ్రీలీల. క్లాస్ ప్రేక్షకుల్లో ఈ బ్యూటీ కి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ బ్యూటీ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కొత్త ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈమె డ్యాన్స్, నటనతో ఎంతో ఆకట్టుకుంది. తన క్యూట్ నెస్ కు మరింత ఫాలోయింగ్ ఉంది. శ్రీలీల రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కూడా నటించే అవకాశాన్ని పొందింది ఈ ముద్దుగుమ్మ. TagsInstagram PhotosLatest PhotosSrileelaSrileela Photostollywoodtollywood heroine Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChennai Super Kings: సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ పాస్.. ఇక చెన్నైకే మిగిలింది.. ట్రోల్స్ షురూNext articlePawan Kalyan: తిరుమలలో 17 లక్షల రూపాయలతో అన్నదానం చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Deviyani Sharma : బీచ్ లో అరవిరిసిన అందాల ‘దేవయానీ’ Thursday, 5 February 2026, 15:19 PM Aarti Chhikara : నీ అందాల ‘ఆర్తి’ తగ్గలేదింకా.. Saturday, 31 January 2026, 21:14 PM Diksha Singh Photoshoot: జారిపోతున్న అందాలను దాచుకో భామా Saturday, 31 January 2026, 12:52 PM Most Popular Rahul Gandhi : రాహుల్ గాంధీ ఇన్నాళ్లు అసమర్థుడనుకున్న కానీ మరీ ఇంతనా? Thursday, 5 February 2026, 15:27 PM Deviyani Sharma : బీచ్ లో అరవిరిసిన అందాల ‘దేవయానీ’ Thursday, 5 February 2026, 15:19 PM Jayavahini death : ప్రముఖ సినీ నటి జయవాహిని కన్నుమూత.. కారణం ఏంటంటే! Thursday, 5 February 2026, 15:13 PM ambati rambabu : అప్పుడు లేచిన నోరు.. ఇప్పుడు ఎందుకు?! Thursday, 5 February 2026, 15:09 PM Load more