HomeఫోటోలుSonal Chauhan: 2 పీస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సోనాల్.. ఫోటోలుసినిమా ఫొటోలు Sonal Chauhan: 2 పీస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సోనాల్.. By Swathi Chilukuri Tuesday, 18 March 2025, 18:40 PM FacebookTwitterWhatsAppCopy URL Sonal Chauhan నటి సోనాల్ చౌహన్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ బీచ్ సైడ్ అందాలతోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తుంటుంది. స్విమ్ సూట్ లో సోనాల్ ఫుల్ గా గ్లామర్ షో చేస్తుంటుంది. తెలుగులో పండగ చేస్కో, రైన్బో, డిక్టేటర్, సైజ్ జీరో వంటి సినిమాలో ఫుల్ ఫేమస్ అయింది ఈ బ్యూటీ. 2005 లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫ్యాషన్ ఫొటోలతో అందాల గత్తర లేపుతుంటుంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. అభిమానులు కూడా ఎక్కువే. ఈ బ్యూటీకి 7 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. TagsLatest Tollywood NewsSonal ChauhanSonal Chauhan Instagramsonal chauhan movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAP New Universities: ఏపీలో కొత్త యూనివర్సిటీలు.. కూటమి సర్కార్ సంచలనం!Next articleVasthu Tips : వంటగదిలో ఫ్రిడ్జ్ ఏ మూలన ఉండాలంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Saniya Iyappan photoshoot : సానియా అందాల విందు Friday, 3 July 2026, 12:29 PM Anasuya Photoshoot : అనసూయ సెగలు.. చూస్తే పొగలు.. Wednesday, 1 July 2026, 19:39 PM Ananya Nagalla saree : లేలేత అనన్య అందాలు.. Wednesday, 1 July 2026, 9:35 AM Most Popular Husband Snoring Divorce Case: అర్ధరాత్రి పూట భర్త ఆ పని.. తట్టుకోలేక విడాకులు కోరిన భార్య.. Saturday, 4 July 2026, 8:28 AM Today 4 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు శని దేవుడి ఆశీస్సులు.. అన్నీ విజయాలే.. Saturday, 4 July 2026, 8:02 AM Chicken Biryani : బిర్యానీ అంటే ఇష్టమా.. ఇలా తింటే మీరు అసలు లావు కారు Friday, 3 July 2026, 22:22 PM Amarnath Shivling : పౌర్ణమికి పెరుగుతుంది.. అమావాస్యకు తగ్గుతుంది.. అమర్నాథ్ మంచు శివలింగం వెనక అంతు చిక్కని మిస్టరీ Friday, 3 July 2026, 22:20 PM Load more