HomeఫోటోలుShweta Basu Prasad : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి ఇప్పుడు ఇలా మారిందేంటి? ఫోటోలుసినిమా ఫొటోలు Shweta Basu Prasad : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి ఇప్పుడు ఇలా మారిందేంటి? తక్కువ సినిమాలే చేసిన కుర్రాళ్ల కలల రాణిగా మారింది. కానీ ఒక్క కేసు తన లైఫ్ ను మొత్తం మార్చింది. By Swathi Chilukuri Saturday, 22 February 2025, 10:37 AM FacebookXWhatsAppCopy URL Shweta Basu Prasad సినిమా ఇండస్ట్రీలో ఒక మెరుపు మెరిసి కనబడకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అచ్చం అదే కోవలోకి వస్తుంది శ్వేత బసు ప్రసాద్. ఈ బ్యూటీ ఒక్క సినిమాతోనే తన రేంజ్ ను అమాంతం పెంచుకుంది. కానీ ఓ చేయని తప్పుకు తన కెరీర్ ను మొత్తం నాశనం చేసుకుంది శ్వేత. జైలు పాలు కూడా అయింది ఈ హీరోయిన్. తక్కువ సినిమాలే చేసిన కుర్రాళ్ల కలల రాణిగా మారింది. కానీ ఒక్క కేసు తన లైఫ్ ను మొత్తం మార్చింది. వ్యభిచారం కేసులో ఇరుక్కుని సినిమా కెరీర్ కు దూరంగా జరిగింది శ్వేత. కొత్త బంగారం లోకం సినిమాలో ఈ అమ్మడు నటనకు ఇప్పటికీ ఫిదా అవుతుంటారు. తన మాటలు, అందం, అభినయంతో ఓ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకొని తనకు తానే సాటి అనే రేంజ్ కు ఎదిగింది. కానీ ఈ క్రెడిట్ ఎక్కువ రోజులు నిలవలేదు. అప్పుడు సూపర్ గా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు కూడా మళ్లీ పుంజుకుంటుంది. తన ట్రెండీ లుక్స్ తో కుర్రాళ్ల మదిలో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది శ్వేత. TagsShweta Basu Prasadshweta basu prasad instagramShweta Basu Prasad Latest PhotostollywoodViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleAP Politics : *ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి పై సీరియస్.. వైసిపి ఫిర్యాదు పై నోటీసులు జారీ!*Next articleSreeleela : రోజూ అది తింటా.. శ్రీలీల గ్లామర్ సీక్రెట్ ఇదా? క్యూట్ వీడియో వైరల్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Kiran Abbavaram Reality Movie : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఏమవుతుందో మరీ.. Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Most Popular TDP Jana Sena Allianc : కూటమికి అసలు పరీక్ష.. చంద్రబాబు–పవన్ భేటీ వెనుక వ్యూహమేంటి? Bhuvneshwar Kumar : భువనేశ్వర్ బ్యాక్.. వచ్చే వరల్డ్ కప్ కు రిహార్సల్.. హిట్ అయితే ఎంట్రీనే.. Priyanka Singh: అమ్మాయి గా మారడానికి ప్రియాంక సింగ్ పడిన ఈ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! Aggipette Macha: ‘అగ్గిపెట్టె మచ్చ’ కి తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం! Triumph Bonneville T40 : ఏం బైక్.. ఏం అత్యాధునిక ఫీచర్లు మామ.. ట్రయంఫ్ బొన్నెవిల్లే T40 వచ్చేసింది.. Honda XR300L, XR300 Rally : వచ్చేసింది అదిరిపోయే స్పోర్ట్స్ బైక్.. బైకర్లు రెడీ అవ్వండి Indian Politics : వీధి పోరాటాల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర? Madhuri Rathod: ‘బిందెలు బిందెలు బావయ్య’ అంటున్న మాధురి రాథోడ్.. కం బ్యాక్ మామూలుగా లేదుగా! Actor Naslen: సైకో కిల్లర్ గా మారిపోయిన యంగ్ హీరో.. ఇలా తయారు అవుతాడని అసలు ఊహించలేదు!