HomeఫోటోలుShriya Saran : ఈ బ్యూటీ వయసు రోజు రోజుకు తగ్గుతుంది కదా.. కానీ సీనియర్... ఫోటోలుసినిమా ఫొటోలు Shriya Saran : ఈ బ్యూటీ వయసు రోజు రోజుకు తగ్గుతుంది కదా.. కానీ సీనియర్ హీరోయిన్ By Swathi Chilukuri Wednesday, 15 January 2025, 21:51 PM FacebookTwitterWhatsAppCopy URL Shriya Saran శ్రియా శరణ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నా సరే ఈమె అభిమానుల సంఖ్య రెట్టింపు అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆమె ఫ్యాషన్, ట్రెండింగ్ లుక్స్ ఆ విధంగా ఉంటాయి మరీ.. చిత్ర పరిశ్రమలోని అగ్ర నటీనటులతో పాటు అనేక ప్రముఖ చిత్రాలలో కనిపించి మెరిసింది. ఈ బ్యూటీ తెరపై మెరుస్తూనే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల, ఆమె తన ఫ్యాషన్ సెన్స్, స్టైల్ తో మరోసారి ఫ్యాషన్ ఐకాన్గా మారింది. హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. తన భర్త ఆండ్రియా, వారి కుమార్తె రాధతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో, కుటుంబం సంతోషంగా, రిలాక్స్గా కనిపిస్తుంది. మొత్తం మీద శ్రియ వయసు రోజు రోజుకు తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. TagsShriya Saranshriya saran instagramShriya Saran Latest PhotosShriya Saran photostollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articlePriya Bhavani Shankar : ఒకప్పుడు న్యూస్ రీడర్.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ హీరోయిన్.. ఎవరో తెలుసా..Next articleManchu Mohanbabu: మంచు మనోజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు..! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Nuveksha Photos: చిట్టి నడుముతో చంపేస్తున్నావే భామ Tuesday, 20 January 2026, 19:09 PM Medaram 2026: మేడారం మహా జాతర.. ఈసారి ఎంత అద్భుతంగా ఉందంటే? Sunday, 18 January 2026, 10:20 AM Megha Shukla Photoshoot: ఏ ‘మేఘం’ కురిస్తే తడిసిన అందమో ఇదీ! Saturday, 17 January 2026, 19:40 PM Most Popular Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో ఆ పాట పాడింది చిరంజీవి మేనకోడలా? వైరల్ అవుతున్న వీడియో! Tuesday, 20 January 2026, 21:35 PM Raja Saab Collection: హిందీలో ‘గేమ్ చేంజర్’ ని దాటలేకపోయిన ‘రాజా సాబ్’..వచ్చిన గ్రాస్ ఎంతంటే! Tuesday, 20 January 2026, 21:17 PM Parasakthi: ‘పరాశక్తి’ సినిమాని తప్పించుకున్న ఆ ఇద్దరు హీరోలు వీళ్లేనా..? అదృష్టవంతులు! Tuesday, 20 January 2026, 21:02 PM Director Gunasekhar And Mahesh Babu: మహేష్ బాబు తో అంత ఈజీ కాదు అంటున్న స్టార్ డైరెక్టర్… Tuesday, 20 January 2026, 20:53 PM Load more