HomeఫోటోలుShraddha Kapoor : శ్రద్ధా కపూర్ ను శ్రద్ధగా చూస్తున్న నెటిజన్లు ఎందుకో తెలుసా? ఫోటోలుసినిమా ఫొటోలు Shraddha Kapoor : శ్రద్ధా కపూర్ ను శ్రద్ధగా చూస్తున్న నెటిజన్లు ఎందుకో తెలుసా? Shraddha Kapoor : ఈ బ్యూటీ ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా తెలుగులో తనను స్టార్ ను చేయలేదు. By Swathi Chilukuri Monday, 3 March 2025, 15:23 PM FacebookXWhatsAppCopy URL Shraddha Kapoor శ్రద్ద కపూర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ బాలీవుడ్ బ్యూటీ ఎంతో మంది గుండెల్లో గూడు కట్టుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. ఈమె ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించింది. అందులో చాలా వరకు హిట్ ను సొంతం చేసుకున్నాయి. స్త్రీ 2 సినిమాలో నటించి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీ ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా తెలుగులో తనను స్టార్ ను చేయలేదు. ఈ సినిమా హిట్ అయితే శ్రద్ధ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగి ఉండేది. Tagsbollywood newsInstagramLatest PhotosShraddha KapoorShraddha Kapoor PhotosStree 2 movie Heroine Share FacebookXWhatsAppCopy URL Previous articleViral Video : బాహుబలి పెళ్లికూతురు.. చూస్తేనే షాక్ అవుతారు.. ఎందుకిలా ముస్తాబైందో తెలుసా?Next articleTV 5 Sambasiva Rao : పథకాలు చిల్లర డబ్బులా.. ప్రజలకు అవసరం లేదా సాంబశివ? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Sanjay Dutt : ‘భారత్లో ఇప్పుడు మునుపటిలా శాంతి లేదు’.. సంజయ్ దత్ వ్యాఖ్యలు వైరల్ Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. ఏం బయట పడ్డాయి అంటే.. Instagram New Feature: ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్.. ట్యాగ్ చేసిన పోస్టులను ఇక ప్రొఫైల్ గ్రిడ్లోనూ పెట్టొచ్చు Instagram Views: ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలో తెలుసా.. సింపుల్ చిట్కా ఇదీ Narendra Modi : మోదీ విష్టు అవతారం.. కాక్రోచ్ పార్టీకి ఎక్కడో మండింది.. Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్.. Most Popular Priyanka Singh: అమ్మాయి గా మారడానికి ప్రియాంక సింగ్ పడిన ఈ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! Aggipette Macha: ‘అగ్గిపెట్టె మచ్చ’ కి తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం! Triumph Bonneville T40 : ఏం బైక్.. ఏం అత్యాధునిక ఫీచర్లు మామ.. ట్రయంఫ్ బొన్నెవిల్లే T40 వచ్చేసింది.. Honda XR300L, XR300 Rally : వచ్చేసింది అదిరిపోయే స్పోర్ట్స్ బైక్.. బైకర్లు రెడీ అవ్వండి Indian Politics : వీధి పోరాటాల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర? Madhuri Rathod: ‘బిందెలు బిందెలు బావయ్య’ అంటున్న మాధురి రాథోడ్.. కం బ్యాక్ మామూలుగా లేదుగా! Actor Naslen: సైకో కిల్లర్ గా మారిపోయిన యంగ్ హీరో.. ఇలా తయారు అవుతాడని అసలు ఊహించలేదు! Allu Arjun: లోకేష్ కనకరాజ్ మూవీని రద్దు చేసి డిజాస్టర్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్! Maruti Suzuki Sales : మారుతి సుజుకి అమ్మకాల్లో జోరు.. సెప్టెంబర్లో ఎన్ని కార్లు అమ్మిందో తెలుసా?