HomeఫోటోలుShraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే! ఫోటోలుసినిమా ఫొటోలు Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే! By Swathi Chilukuri Thursday, 15 May 2025, 13:07 PM FacebookTwitterWhatsAppCopy URL Shraddha Das శ్రద్ధా దాస్ ఆరు వేర్వేరు చిత్ర పరిశ్రమలలో పని చేసి తన రేంజ్ ను పెంచుకుంది. ఆమె 2008 లో “సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం” లో నటించింది. ఈ సినిమాతోనే తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె తొలి నటననే విమర్శకులపై చెరగని ముద్ర వేసింది. ఈ విజయం వల్ల శ్రద్ధాకు అల్లు అర్జున్ నటించిన “ఆర్య 2” లో నటించే అవకాశం వచ్చింది. ఆర్య 2లో మాత్రమే కాదు అదే సమయంలో మరో ఐదు వరుస చిత్రాలకు సంతకం చేసింది కూడా. ఆమె బాలీవుడ్ అరంగేట్రం 2010 లో సంజయ్ పురాన్ సింగ్ దర్శకత్వం వహించిన “లాహోర్” చిత్రంతో వచ్చింది. అయితే, శ్రద్ధా ప్రతిభ నటనకే పరిమితం కాదు. ఫ్యాషన్స్ తో కూడా అదరగొడుతుంది శ్రద్దా. TagsShraddha DasShraddha Das PhotosShraddha Das Photos viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleCyber Attack India: భారత్ పై సైబర్ దాడి.. హై అలెర్ట్Next articleLIC Investment Plan : నెలకు కేవలం వెయ్యి రూపాయలతో రూ.86 లక్షల రాబడి..LIC లో అద్భుతమైన స్కీమ్.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ananthika Sanilkumar Looks Pretty: అనంతిక.. నీ అందాలు చూడలేమిక.. Tuesday, 2 June 2026, 21:50 PM Avantika Vandanapu Instagram : అవంతిక.. నీలుక్స్ కేక.. Tuesday, 2 June 2026, 13:11 PM Deviyani Sharma Latest Photos: ఎద అందాలతో చంపేస్తోన్న ‘దేవయానీ’ Saturday, 30 May 2026, 20:29 PM Most Popular Amit Shah Pakistan Border Visit: అమిత్ షా ఎంట్రీ.. పాకిస్తాన్ లో వణుకు.. ఏం ప్లాన్ చేశారు Wednesday, 3 June 2026, 13:03 PM Ravi Teja Irumudi Movie: ‘ఇరుముడి’ తర్వాత రవితేజ కెరియర్ మారనుందా..? Wednesday, 3 June 2026, 12:54 PM Lalit Modi On Sanjiv Goenka: లక్నో యజమాని గోయంక అలాంటివాడు.. అందుకే పంత్ వెళ్లిపోయాడు.. అసలు నిజం చెప్పిన లలిత్ మోడీ Wednesday, 3 June 2026, 12:48 PM Annamalai Resignation From BJP: అన్నామలై రాజీనామా చేసి.. తప్పు చేస్తున్నాడా.. Wednesday, 3 June 2026, 12:17 PM Load more