HomeఫోటోలుShivaleeka Oberoi: సముద్రంలో యెల్లో డ్రెస్ లో మెరిసిపోతున్న శివలీకా.. ఫోటోలుసినిమా ఫొటోలు Shivaleeka Oberoi: సముద్రంలో యెల్లో డ్రెస్ లో మెరిసిపోతున్న శివలీకా.. Shivaleeka Oberoi శివలీకా ఒబెరాయ్ గురించి మీకు తెలుసా? ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు తక్కువగానే పరిచయం. By Swathi Chilukuri Saturday, 3 May 2025, 17:22 PM FacebookXWhatsAppCopy URL Shivaleeka Oberoi శివలీకా ఒబెరాయ్ గురించి మీకు తెలుసా? ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు తక్కువగానే పరిచయం. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లతో ఫుల్ గా యాక్టివ్ ఉంటూ తన ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ పసుపు రంగు టాప్ ధరించి, సముద్ర తీర ప్రాంతంలో ఉండి ఫోటోను పోస్ట్ చేసింది. “మెర్మైడ్ మార్నింగ్” అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ పోస్ట్ ఫుల్ వ్యూస్ ను సంపాదించింది. గ్రాడ్యుయేషన్ తర్వాత, శివలీక నేరుగా వెలుగులోకి రాలేదు. దీని కోసం చాలా కష్టపడింది. ముందు ఆమె బాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన నాడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్లో తెరవెనుక తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. అక్కడ, ఆమె కిక్ (2014), హౌస్‌ఫుల్ 3 (2016) వంటి ప్రధాన చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసి సినిమా ప్రపంచం ప్రత్యక్ష అనుభవాన్ని పొందింది. ఆశయంతో ఆజ్యం పోసిన ఆమె త్వరలోనే కెమెరా వెనుక నుంచి దాని ముందుకి వచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. TagsShivaleeka Oberoishivaleeka oberoi moviesshivaleeka oberoi photos Share FacebookXWhatsAppCopy URL Previous articlePhoto Story : ఒకప్పుడు అన్ని భాషలలో స్పెషల్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్.. కానీ వ్యక్తిగత జీవితంలో ఊహించని ఘటన..Next articleWomen Loans : ఎటువంటి షూరిటీ లేకుండా మహిళలకు రుణం ఇస్తున్న ఎస్బిఐ…ఎంత రుణం వస్తుందంటే.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News శివలీకా ఒబెరాయ్ బ్యూటిఫుల్ పిక్స్ Most Popular Bigg Boss 10 Telugu: విఫలమైన ఆటో రాంప్రసాద్.. మరో టాప్ కమెడియన్ ని వైల్డ్ కార్డు గా తీసుకొని రానున్న ‘బిగ్ బాస్ 10’ టీం! Bigg Boss 10 Telugu: రోహిత్ నా ఫేవరెట్ ప్లేయర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించిన త్రిగున్! Aadarsa Kutumbam: లైవ్ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి ని కొట్టిన విక్టరీ వెంకటేష్..వీడియో వైరల్! AP High Court : హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ Xiaomi 17T ధరకు మరోసారి షాక్.. రూ.5,000 పెంపు.. కొత్త ధరలు ఇవే! Flydubai flight incident: కాక్ పిట్ లో స్మిత్ మచ్చర్.. హైజాకర్ల మధ్య నీర్జా భనోట్.. 40 ఏళ్ల తేడాతో ‘భారతీయుల’ ఒకే ధైర్యం Journalist Controversy: నువ్వు మనిషివా.. జర్నలిస్టువా? ఆడోళ్లతో ఇదేం భాషరా సామీ SS Rajamouli: రాజమౌళి పై చిరాకు పడ్డ సతీమణి.. అందరి ముందు పరువు పోయిందిగా! vivo V80: ZEISS Portrait So Proతో కంటెంట్ క్రియేటర్లకు వరం ఈ ఫోన్.. త్వరపడండి