వైరల్ అవుతున్న శార్వరి వాఘ్ ఫోటోలు. ఏ యాంగిల్ లో అయినా అందమే ఆమె సొంతం.
అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకొని స్టార్ గా కొనసాగుతుంది నటి శర్వరీ వాఘ్.
2024లో, నటికి మంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈమె నటించిన ఈ సినిమాలు సూపర్హిట్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ఈ నటి పేరు మార్మోగిందనే చెప్పాలి.
ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 2.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, శర్వరి ఈ కొత్త ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫోటోల్లో కూడా ఆమె ఎప్పటిలాగే అందంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
ఇక ఈమె తెలుగు హీరోయిన్ కాకపోయినా కూడా తెలుగు అభిమానులు ఆరాధిస్తుంటారు.
ఈమె అందం, నటన కు చాలా మంది అభిమానులు ఉన్నారు.