లవ్లీ సినిమా బ్యూటీ గుర్తుందా? ముందు సినిమాతోనే మంచి కిక్ ఇచ్చింది కదా.
ఈ బ్యూటీ తెలియని వారుండరు. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారి ఎంతో మంది అభిమానులను పెంచుకుంది.
ఆ తర్వాత టాలీవుడ్ లో రెండు మూడు సినిమాల్లో మెరిసింది శాన్వీ.
ఈ సినిమాలు బ్యూటీకి పెద్దగా గుర్తింపును సంపాదించి పెట్టలేదు.
ఇతర ఇండస్ట్రీలలో తన లక్ ను పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా స్టార్ల లిస్ట్ లో మాత్రం చేరలేదు.
ఇతర ఇండస్ట్రీలు తనకు ఓ మంచి పేరును మాత్రం సంపాదించి పెట్టాయి.
ఈ బ్యూటీ పూర్తి పేరు. తన నటన, అందంతో ఫ్యాన్స్ మదిని దోచేస్తుంటుంది.
కన్నడ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ.