షామా సికిందర్ తన హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తూ ఫోటో షూట్ లను చేస్తుంటుంది.
ఈ నటి టీవీ సిరీస్ యే మేరీ లైఫ్ హై, షార్ట్ ఫిల్మ్ సెక్సాహోలిక్, మినీ-సిరీస్ మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్ లతో చాలా ఫేమస్ అయింది.
బాలీవుడ్లో షామా సికిందర్ ప్రయాణం 1999లో నే మొదలైంది అని చెప్పవచ్చు.
అయితే ఈ బ్యూటీ ఏకంగా అమీర్ ఖాన్ మాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
అప్పటి నుండి ఆమె 2019 థ్రిల్లర్ బైపాస్ రోడ్లో తన పాత్రతో సహా అనేక సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించింది.
ఇక కుర్రకారును ఎలా ఫిదా చేయాలో ఈ బ్యూటీకి బాగా తెలుసు.
ఒక్కో ఫోటో షూట్ లతో కుర్రాళ్లలో టెంపరేచర్ పెంచుతుంది ఈ హాట్ లేడీ.
నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా నాజూకైన అందాన్ని మెంటైన్ చేసే వారిలో ఈ బ్యూటీ ఒకరు.