HomeఫోటోలుAmulya Gowda : సీరియల్ లో ముద్దుగుమ్మ మాదిరి.. సోషల్ మీడియాలో మాత్రం మాడ్రన్ బ్యూటీ.. ఫోటోలుసినిమా ఫొటోలు Amulya Gowda : సీరియల్ లో ముద్దుగుమ్మ మాదిరి.. సోషల్ మీడియాలో మాత్రం మాడ్రన్ బ్యూటీ.. By Swathi Chilukuri Friday, 22 November 2024, 16:58 PM FacebookTwitterWhatsAppCopy URL Amulya Gowda మీరు గుండెనిండా గుడి గంటలు సీరియల్ చూస్తారా? ఈ సీరియల్ కు చాలా మందే అభిమానులు ఉన్నారు. మీరు కూడా ఫ్యానా?Photo Credit Instagram ఈ సీరియల్ లోని నటి అమూల్య గౌడ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె కోసమే సీరియల్ చూసేవారు కూడా ఉన్నారు.Photo Credit Instagram ఈ సీరియల్ స్టార్ మాలో వస్తుంది. మీనా పాత్రతో ప్రేక్షకుల మది గెలిచింది ఈ అమ్మడు.Photo Credit Instagram ఈ సీరియల్ లో మీరు కేవలం చీర కట్టులో చాలా అందంగా కనిపించే ఈమెకు భక్తులు ఉన్నారు.Photo Credit Instagram కానీ ఈ అమ్మడును ఇన్ స్టాలో చూస్తే మాత్రం కుర్రకారు తట్టుకోవడం కష్టమే. హీట్ ఎక్కిస్తుంటుంది.Photo Credit Instagram కన్నడలో ఎన్నో సంవత్సరాల నుంచి సీరియల్స్ చేస్తుంది. కానీ కార్తీక దీపంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit Instagram ఈమె కూడా బిగ్ బాస్ లోకి వచ్చేస్తుంది కావచ్చండోయ్. ఎందుకంటే ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి.Photo Credit Instagram కన్నడ బిగ్ బాస్ 9లో కనిపించి ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. మరి తెలుగు బిగ్ బాస్ 9లో వస్తుందో చూద్దాం.Photo Credit Instagram TagsAmulya Gowda Hot PhotosAmulya Gowda PhotosAmulya Gowda Social Media Viral Photosserial actresstollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous article84 k house : రూ. 84 కే ఇల్లు. వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు..Next articleRam Charan-Buchi Babu movie : మొదలైన రామ్ చరణ్, బుచ్చి బాబు మూవీ రెగ్యులర్ షూటింగ్..టైటిల్, స్టోరీ లైన్ వింటే మెంటలెక్కిపోతారు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Jyothi Poorvaj Glows: అందాల ’జ్యోతి’.. లేటు వయసులో ఘాటు ఫోజులు Thursday, 26 March 2026, 10:38 AM Vaani Kapoor photos: అందాల ‘వాణి‘ని బి×కి×నీలో చూడతరమా? Wednesday, 25 March 2026, 19:56 PM Ruhani Sharma beach vibes : తెరచాటు అందాలు చూపిస్తోన్న రుహానీ Wednesday, 25 March 2026, 19:52 PM Most Popular Ustaad Bhagat Singh First Week Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘హరి హర వీరమల్లు’ ని మించిన డిజాస్టర్ ఇది.. Thursday, 26 March 2026, 10:51 AM Amaravati capital: అమరావతిని కదిలిస్తామంటే కుదరదు ఇక.. Thursday, 26 March 2026, 10:46 AM Y S Jagan Mohan Reddy: జగన్ అబద్ధం ఆడలేరా.. సరిగా చెప్పలేరా.. Thursday, 26 March 2026, 10:43 AM Jyothi Poorvaj Glows: అందాల ’జ్యోతి’.. లేటు వయసులో ఘాటు ఫోజులు Thursday, 26 March 2026, 10:38 AM Load more