సంయుక్త మీనన్ తెలుగు చిత్రసీమలో చాలా త్వరగా స్టార్గా ఎదుగింది.
సార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించింది.
తన నటన, వినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఇక విరూపాక్ష సినిమాతో ఒక్కసారిగా తన రేంజ్ ను పెంచుకుంది ఈ బ్యూటీ.
విరూపాక్ష సినిమా తర్వాత స్టార్ గా ఎదుగుతుంది అనుకున్నారు కానీ ఆశించిన రేంజ్ లో స్టార్ డమ్ ను సంపాదించలేదు ఈ బ్యూటీ.
అయితే ఈ బ్యూటీని మాస్ లుక్ లో ఊహించుకోలేదు ఈమె అభిమానులు. అభినయం, వినయానికి ప్రతీకగా అనుకున్నారు.
కానీ ఈమె ఫ్యాషన్ దుస్తులు వేస్తూ కూడా కుర్రకారును ఆకట్టుకుంటుంది సంయుక్త.
మరి ఆమె హాట్ లుక్స్ ను మీరు కూడా ఓ సారి చూసేయండి.