Sakshi Malik Photos: ప్రసెంట్ యూత్ లో సాక్షిమాలిక్ అంటే తెలియని వారుండరు.. తన అందాలతో కుర్రకారును మాయం చేస్తుంటుంది. Photo: Instagram
ఈమె ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పుట్టింది. ఈ చిన్నదానికి నటన అంటే పిచ్చి. అందుకే గ్రాడ్యుయేషన్ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram
ఏకంగా 2018లో సోనూ కె టిటూకి స్వీటీ సినిమాలో “బొమ్ డిగ్గీ డిగ్గీ” పాటతో ఎంట్రీ ఇచ్చి మరింత మాయం చేసింది. Photo: Instagram
ఆ ఒక్క పాటతో తన రేంజ్ ను పెంచుకుంది. అంద చందాలతో వైరల్ గా మారింది కూడా. Photo: Instagram
ఈ సాంగ్ తర్వాత బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. Photo: Instagram
ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గాయి. దీంతో సోషల్ మీడియాలో హద్దులు చెరిపి ఇదిగో ఇలాంటి కుర్రకారును కవ్వించే ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. Photo: Instagram
ఈ బ్యూటీ టూ పీస్ వేస్తే చల్లటి వాతావరణంలో కూడా కుర్రకారు హీట్ ఎక్కుతుంటారు. Photo: Instagram
అయినా సాక్షి అందాలను చూడటానికి థియేటర్ కు వెళ్లేంత ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి చూడాలి. అమ్మడు ఫ్యూచర్ ఎలా ఉండనుందో.. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.