HomeఫోటోలుSakshi Malik: ఓన్లీ వన్ పీస్ లో సాక్షి మాలిక్.. గ్లామర్ డాల్, దిల్ కా... ఫోటోలుసినిమా ఫొటోలు Sakshi Malik: ఓన్లీ వన్ పీస్ లో సాక్షి మాలిక్.. గ్లామర్ డాల్, దిల్ కా దడ్ కన్ అంటూ పొగడ్తలు.. By Swathi Chilukuri Monday, 6 January 2025, 14:01 PM FacebookTwitterWhatsAppCopy URL Sakshi Malik సాక్షి మాలిక్ స్టైల్, గ్లామర్ తో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఆమె సాధారణ దుస్తులు ధరించి, ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్సెట్టర్గా నిలుస్తుంది. బాలీవుడ్లో త్వరగానే పేరు తెచ్చుకున్న నటి సాక్షి మాలిక్. ఆమె పోటోలతో చేసే ప్రదర్శనలు, స్టైలిష్ కు పెట్టింది పేరుగా నిలుస్తుంటుంది. సోను కే టిటు కి స్వీటీ చిత్రంలో ఈమె నటించిన పాత్రకు ఎంతో మంది ఫిదా అయ్యారు. 2018 లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఆమెకు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇందులో సాక్షి పాత్ర చాలా మంది అభిమానులకు గుర్తుండిపోయింది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, నుష్రత్ భారుచా, సన్నీ సింగ్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ చిత్రానికి లవ్ రంజన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23, 2018న విడుదలైన తర్వాత మంచి స్పందన ను అందుకుంది. TagsSakshi Maliksakshi malik actress sistersakshi malik instagramsakshi malik movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleBrahmaji: వాళ్ళ ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ చాలడం లేదు.. బ్రహ్మాజీ సెటైర్స్ ఎవరి మీద? కాకరేపుతున్న సోషల్ మీడియా పోస్ట్Next articleCodeine Cough Syrup : అస్సాంలో స్వాధీనం చేసుకున్న కోడైన్ దగ్గు సిరప్ అంటే ఏమిటి? ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా ? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Soniya Bansal Photoshoot : బి*కి*నీలో సోనియా పరిచిన అందాల అరాచకం.. Friday, 19 December 2025, 21:08 PM Disha Patani Elle Cover : ఏ ‘దిశ’లో చూసినా నీ అందాలు తట్టుకోలేం Friday, 19 December 2025, 20:38 PM Komaleeprasad Photoshoot : ఇన్ని అందాలు యాడ దాచావే ‘కోమలి’ Thursday, 18 December 2025, 21:42 PM Most Popular Dhurandhar Box Office Collections: అక్షరాలా 500 కోట్ల రూపాయిలు..అనితర సాధ్యమైన రికార్డుని నెలకొల్పిన ‘దురంధర్’ Saturday, 20 December 2025, 14:55 PM Bigg Boss 9 Telugu grand finale: మొదలైన ‘బిగ్ బాస్ 9’ గ్రాండ్ ఫినాలే షూటింగ్..టైటిల్ విన్నర్ గా నిల్చింది ఎవరంటే! Saturday, 20 December 2025, 14:36 PM Sarpanch turns into a bear: మాటిచ్చాడు నిలబెట్టుకున్నాడు.. కోతుల కోసం ఎలుగుబంటిగా మారిన కొత్త సర్పంచ్ Saturday, 20 December 2025, 14:31 PM Sunkari Valasayya success story: ఇంటర్ ఫెయిల్.. కానీ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ గా.. తెలుగోడి సక్సెస్ స్టోరీ ఇది! Saturday, 20 December 2025, 14:21 PM Load more ePaper