రూహీ దిలీప్ సింగ్ గ్లామర్ రంగానికి, సినీ పరిశ్రమలోని అభిమానులకు కొత్త కాదు. instagram photos
ఈ బ్యూటీ బహు ప్రతిభావంతురాలు. ఈమె నటి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్ కూడా.instagram photos
నార్త్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఆమెకు ఎక్స్పోజర్ ఉంది. ఎన్నో భాషల్లో నటించింది.instagram photos
రుహి ప్రధానంగా హిందీ సినిమాల్లో కనిపిస్తుంది. టెలివిజన్ ప్రేక్షకులకు ఈమె చాలా పరిచయం. instagram photos
ఈ బ్యూటీ ఫెమినా మిస్ ఇండియా ఈస్ట్ 2011 పోటీకి సంబంధించిన ప్రిలిమినరీలో పాల్గొని విజేతగా నిలిచింది. instagram photos
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రూహీ ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను అభిమానుల కోసం పంచుకుంటుంది.instagram photos
ఇదిలా ఉంటే ఈమె ఫోటోలు ఎప్పుడు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తన అందాలను ఎక్స్ ఫోజ్ చేస్తూ ఫోటోలను పంచుకుంటుంది రూహీ.instagram photos
ఒకసారి ఫోటో, వీడియో పోస్ట్ చేస్తే ఫుల్ గా లైకులు, కామెంట్లు వస్తుంటాయి.instagram photos