https://oktelugu.com/

Rhea Chakraborty: న్యూ ఇయర్ పోస్ట్.. టూ పీస్ డ్రెస్ లో రియా అదుర్స్..

రియా ఇన్‌స్టాగ్రామ్ కొత్త సంవత్సరం ఫ్యాషన్‌ చిత్రాలతో నిండిపోయింది అనే చెప్పాలి.

Written By: , Updated On : January 1, 2025 / 04:15 PM IST
1 / 8 రియా ఇన్‌స్టాగ్రామ్  కొత్త సంవత్సరం ఫ్యాషన్‌ చిత్రాలతో నిండిపోయింది అనే చెప్పాలి.
2 / 8 రియా చక్రవర్తి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త సంవత్సరానికి సంబంధించిన ఒక లవబుల్ పోస్ట్‌ను షేర్ చేసింది.
3 / 8 ఈమె వేసుకున్న డ్రెస్ వల్ల మరింత వైరల్ గా మారింది రియా.
4 / 8 రియా చక్రవర్తి MTV ఇండియాలో VJ గా తన కెరీర్‌ను ప్రారంభించి ఎంతో మంది అభిమానులను సంపాదించింది.
5 / 8 కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు అంటే 2012 తెలుగు చిత్రంలో ఈమెకు ఛాన్స్ వచ్చింది.
6 / 8  తూనీగ తూనీగ సినిమాతో తొలిసారిగా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
7 / 8 ఈ చిత్రం నట ప్రపంచంలో ఆమె ప్రయాణానికి నాంది పలికింది. తూనీగ తూనీగ సినిమాకు M. S. రాజు దర్శకత్వం వహించారు.
8 / 8 ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, రియా చక్రవర్తి నటించారు. ఇక ఈ సినిమా తర్వాత 2013లో హిందీ చిత్రం మేరే డాడ్ కి మారుతిలో కనిపించింది.