https://oktelugu.com/

Raashi Singh: చీరలో కూడా ఇంత అందాలు వలకపోయవచ్చా?

Raashi Singh రాశి సింగ్ గురించి చాలా మందికి పరిచయమే. ఈ బ్యూటీ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువే.

Written By: , Updated On : March 25, 2025 / 03:14 PM IST
1 / 8 రాశి సింగ్ గురించి చాలా మందికి పరిచయమే. ఈ బ్యూటీ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువే.
2 / 8 పెళ్లి సందడి, అంతకు మించి, అదిరింది వంటి సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది.
3 / 8 2021లో ఆది సాయి కుమార్, సురభి పురాణిక్ జంటగా వచ్చిన శశి సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది.
4 / 8 ప్రేమ్ కుమార్ అనే సినిమాతో ఏకంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
5 / 8 2023లో వచ్చిన పాపం పసివాడు వెబ్ సిరీస్ లో మరింత ఎక్కువ మందికి దగ్గరైంది.
6 / 8 2023లో వచ్చిన  భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
7 / 8 ఈ బ్యూటీ ఎక్కువగా సౌత్ సినిమాల్లోనే కనిపిస్తుంటుంది.
8 / 8 తెలుగు, తమిళం వంటి సినిమాల్లో మరింత ఎక్కువ కనిపిస్తుంది రాశి సింగ్.