HomeఫోటోలుPriya Prakash Varrier: అయ్యయ్యో చీరలో ఎంత ముద్దొస్తుంది ఈ ప్రియ.. ఫోటోలుసినిమా ఫొటోలు Priya Prakash Varrier: అయ్యయ్యో చీరలో ఎంత ముద్దొస్తుంది ఈ ప్రియ.. By Swathi Chilukuri Tuesday, 13 August 2024, 12:13 PM FacebookTwitterWhatsAppCopy URL Priya Prakash Varrier Latest Photoshoot in Saree ప్రియ ప్రకాష్ వారియర్ తెలుగు సినిమాల్లో నటించి తెలుగు అభిమానులను సొంతం చేసుకుంది. Photo: Instagram ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన బ్రో సినిమాలో నటించి తన నటనతో మంత్రముగ్దులను చేసింది. Photo: Instagram ఈ మధ్య ప్రియ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన చీరలోని హాట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి. Photo: Instagram చీరలో కూడా అదిరిపోయే లుక్స్ తో పిక్స్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో క్యూట్ గా కనిపిస్తుంది కదా. Photo: Instagram ఇక గ్రీన్ కలర్ లోని ఫోటోల్లో చూస్తే మాత్రం కుర్రకారుకు మతిపోవాల్సిందే.. Photo: Instagram ఈ గ్లామర్ డోస్ చూస్తుంటే వెండితెరపై రెచ్చిపోవడానికి అమ్మడు సిద్ధంగా ఉన్నట్లు హింట్స్ ఇస్తుందని అర్థం అవుతుందట. Photo: Instagram కానీ అవకాశాల కోసం ఇంతలా రెచ్చిపోవాలా? అంటూ కొందరు తిడితే.. సినిమా వాళ్లకి ఇవి కామన్ అంటూ మరికొందరు అంటున్నారు. Photo: Instagram మొత్తం మీద చీరలో అయినా డ్రెస్ లో అయినా క్యూట్ తో పాటు కవ్వించే అందాలు నా సొంతం అని చెప్పకనే చెబుతుంది అమ్మడు. Photo: Instagram TagsActress Photo GalleryPhotoshoot StillsPriya Prakash VarrierSaree PhotosViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSkin Care Tips: సన్ స్క్రీన్ లోషన్ ఎప్పుడు ఎందుకు అప్లే చేసుకోవాలి?Next articleMaldives: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న మాల్దీవులు.. భారత్తో చర్చల వెనుక అసలు కథ ఇదే! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Shirley Setia : అందమైన కుందనపు బొమ్మలా ఉందే.. Monday, 20 July 2026, 11:59 AM Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Most Popular Sandeep Reddy Vanga: వర్మ చిందులు.. సందీప్ వంగ ఈలలు.. గూస్ బంప్స్ రప్పిస్తున్న వీడియో.. Monday, 20 July 2026, 17:57 PM Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు.. Monday, 20 July 2026, 17:53 PM YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు.. Monday, 20 July 2026, 17:48 PM Rohit Sharma: గంభీర్ మాట్లాడుతున్నా.. పట్టించుకోని రోహిత్.. వైరల్ వీడియో Monday, 20 July 2026, 17:44 PM Load more