Pragya Jaiswal Pics: పరువాల ప్రదర్శన అంటే ఇదేనేమో.. స్కై బ్లూ కలర్ డ్రెస్ లో కత్తిలాంటి ఫిగర్ ప్రగ్యా ఫోటోలు వైరల్..
మోడలింగ్ రంగంలో మెప్పించిన తర్వాత ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో డేగతో విడుదల అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు' అనే సినిమాతో ఏకంగా తెలుగులో నటించింది.