https://oktelugu.com/

Pragya Jaiswal : ఇదే డ్రెస్ లు రా బాబూ.. తన రూటే సపరేటు అంటున్న బాలయ్య బ్యూటీ

Pragya Jaiswal : బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో నటించి తన రేంజ్ ను పెంచుకుంది.

Written By: , Updated On : February 27, 2025 / 05:35 PM IST
1 / 8 ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేదు.
2 / 8 ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల ముద్దుగుమ్మ.
3 / 8 అందం, అభినయం ఉన్న హీరోయిన్ లలో ఒకరిగా నిలిచింది ప్రగ్యా.
4 / 8 కొన్ని సినిమాల్లో అందం కన్నా అభినయానికి మార్కులు వేయించుకుంది కూడా.
5 / 8 బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో నటించి తన రేంజ్ ను పెంచుకుంది.
6 / 8 అఖండ తర్వాత డాకు మహారాజ్ లో కనిపించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
7 / 8 ఈ రెండు సినిమాల్లో బాలకృష్ణ భార్యగా నటించి బాలయ్య అభిమానుల మనసు గెలిచింది.
8 / 8 ఇక తెలుగు మాత్రమే అటు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటింది.