పూనమ్ బజ్వా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి.
ఆమె హిందీ సినిమాల్లో కూడా పనిచేసింది. తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.
పూనమ్ తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో గుర్తింపు పొందింది.
పూనమ్ నటించిన ప్రముఖ చిత్రాలలో కుప్పత్తు రాజా ఒకటి. 2019లో విడుదలైన ఈ చిత్రం తమిళ భాషా యాక్షన్ కామెడీ డ్రామా గా మంచి సక్సెస్ ను అందుకుంది.
దీనికి ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో G. V. ప్రకాష్ కుమార్, పార్తిబన్, పాలక్ లల్వానీ, పూనమ్ బజ్వా నటించారు. యోగి బాబు సహాయక పాత్రను పోషించారు.
పూనమ్ తన ప్రత్యేక శైలిని ప్రతిబింబించే చిత్రాలను తరచుగా పోస్ట్ చేస్తుంటుంది.
రీసెంట్ గా ఆమె గులాబీ రంగు దుస్తులు ధరించిన ఫోటోలను పంచుకుంది. పింక్ టాప్తో మ్యాచింగ్ షార్ట్తో అందాలను చూపించేస్తుంది.