https://oktelugu.com/

Poojitha Ponnada: ఏం అందం సామి.. సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోవర్స్ ఈమె సొంతం..

Poojitha Ponnada: సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటుంది పూజిత పొన్నాడ. ఫోటోలతో ఫాలోవర్స్‌ను కూడా పెంచుకుంటోంది భామ. అందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోస్‌ను షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

Written By: , Updated On : July 18, 2024 / 01:46 PM IST
1 / 8 రంగస్థలం సినిమాలో నటించిన పూజిత పొన్నాడ గుర్తుందా?. అయినా ఈమె గురించి పరిచయం అవసరం లేదు. Photo: Instagram
2 / 8 రంగస్థలం సినిమా మంచి హిట్ అవ్వడంతో పూజితకు బాగా ఆఫర్స్ బాగానే వచ్చాయి. ఏకంగా ఆ మధ్య వరుస సినిమాల్లో నటించింది. Photo: Instagram
3 / 8  ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’, ‘బ్రాండ్ బాబు’, ‘సెవెన్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ సినిమాలు పెద్దగా హిట్ అవలేదు. Photo: Instagram
4 / 8 దీంతో ముందు ఉన్న జోరు ఇప్పుడు కనిపించడం లేదనే చెప్పాలి. ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు కూడా రావడం లేదని టాక్. Photo: Instagram
5 / 8 ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటుంది పూజిత పొన్నాడ. Photo: Instagram
6 / 8  ఫోటోలతో ఫాలోవర్స్‌ను  కూడా పెంచుకుంటోంది భామ. అందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోస్‌ను షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. Photo: Instagram
7 / 8 కుర్రకారులో మంచి క్రేజ్ ను సంపాదించింది బ్యూటీ. మొత్తం మీద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఈ బ్యూటీ తన ఉద్యోగాన్ని వదిలి సినిమాల వైపు వచ్చింది. Photo: Instagram
8 / 8  ముందుగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, తర్వాత సినిమాల్లో నటించింది. కానీ ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవట. మరి ముందు ముందు కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.. Photo: Instagram