HomeఫోటోలుAndhra Pradesh before independence : ఇది ఆంధ్రప్రదేశ్ అంటే నమ్ముతారా? ఫోటోలు చూస్తే షాక్... ఫోటోలుసినిమా ఫొటోలు Andhra Pradesh before independence : ఇది ఆంధ్రప్రదేశ్ అంటే నమ్ముతారా? ఫోటోలు చూస్తే షాక్ అవుతారు.. By Swathi Chilukuri Tuesday, 26 November 2024, 19:14 PM FacebookTwitterWhatsAppCopy URL Andhra Pradesh before independence ఇప్పుడు ఎందరో వెళ్లే ఆ విజయవాడ కనక దుర్గమ్మ గుడి అప్పుడు ఎలా ఉందో గుర్తు పట్టారా? ప్రకాశం బ్యారేజ్ ను చూశారా? కానీ ఇది ఇప్పటిది కాదండోయ్ అప్పుడు నిర్మాణం లో ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఫోటో. వైజాగ్ బీచ్ రోడ్ ను గుర్తు పట్టారా? ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా ఉంది కదా. ఆంధ్ర ప్రదేశ్ లోని మొదటి థియేటర్ ఇది. అదేనండి మారుతీ టాకీస్ 1921 లో ప్రారంభం అయింది. విజయవాడ రైల్వే స్టేషన్ కు కచ్చితంగా మీరు వెళ్లే ఉంటారు. ఇది అదేనండోయ్. విజయవాడ కృష్ణా నది పుష్కరాలు వస్తే ఇసుక వేస్తే రాలనంత జనాలు వెళ్తారు. ఇదిగో అప్పుడు ఇదే విధంగా ఉండేవి ఆ పుష్కరాలు. ఎన్నో హంగు ఆర్భాటాలతో నిండిన ఇప్పటి ట్రైన్ లను చూశాకా అప్పటి ట్రైన్ చూస్తే ఇది ట్రైనా అనిపిస్తుందా? కానీ నిజంగా అది ట్రైన్ అండి. పాసెంజర్ ట్రైన్. వైజాగ్ తీర ప్రాంతం లోని నివాసాలు ఏ విధంగా ఉన్నాయో గుర్తు పట్టారా? TagsAndhra PradeshAndhra Pradesh before independenceAndhra Pradesh before independence Situationsap news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAkhil Akkineni : సడెన్ గా షాకిచ్చిన నాగార్జున.. సైలెంట్ గా అక్కినేని అఖిల్ నిశ్చిత్తార్థం.. అమ్మాయి ఎవరో తెలుసా? అస్సలు ఊహించరు…Next articleCrime News : 26 సంవత్సరాల క్రితం హత్య చేసి పారిపోయాడు.. ఆ చిన్న ఆధారంతో ఇన్నాళ్లకు దొరికాడు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tara Sutaria bikini look : అందాల ‘తార’ బి*కి*నీలో చూడతరమా? Thursday, 11 June 2026, 10:11 AM Divi Vadthya photos : అందాల దివీ.. అలా చూడకే మరీ..! Wednesday, 10 June 2026, 12:22 PM Mrunal Thakur photos : మృణాల్ అందాలు చూడతరమా? Wednesday, 10 June 2026, 9:54 AM Most Popular FIFA 2026: తొలి మ్యాచ్లోనే మూడు రెడ్ కార్డులు.. ఆ రిఫరీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చేయండి.. Friday, 12 June 2026, 12:06 PM 2027 ODI World Cup India Squad: 2027 వరల్డ్ కప్ లో కష్టమే.. ఈ ముగ్గురు ఎంతగా ఆడినా.. వాళ్లు కర్చీఫ్ చేశారు Friday, 12 June 2026, 12:01 PM Singeetham Movie Twitter Talk: ‘సింగీతం’ మూవీ ట్విట్టర్ టాక్ ఇదే.. ఇలాంటి రివ్యూస్ వస్తాయని కలలో కూడా ఊహించలేదు.. Friday, 12 June 2026, 11:50 AM Bangladesh Border Tensions: బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. చొరబాటుదారులను తరిమేస్తున్న ఈశాన్య రాష్ట్రాలు! Friday, 12 June 2026, 11:44 AM Load more