HomeఫోటోలుPavani Karanam : ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయినా ఈ బ్యూటీ... ఫోటోలుసినిమా ఫొటోలు Pavani Karanam : ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయినా ఈ బ్యూటీ ఎవరో తెలుసా? By Swathi Chilukuri Tuesday, 25 February 2025, 17:37 PM FacebookTwitterWhatsAppCopy URL Pavani Karanam అందాల ముద్దుగుమ్మ పావని కరణం గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. అంతేకాదు అమ్మడు పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగుతుంటుంది. పరేషాన్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మందిని అందంతో పరేషాన్ చేసింది. పరేషాన్ తో ఎంట్రీ ఇచ్చి పుష్ప 2తో ఎనలేని క్రేజ్ ను సంపాదించింది పావని. హీరోయిన్ గా మంచి పాత్రలనే పోషించినా ఆశించిన ఫలితాలు మాత్రం అసలు రాలేదనే చెప్పాలి. సో చిన్న చిన్న పాత్రలతోనే సరిపెట్టుకుంది బ్యూటీ. కానీ చివరకు ఏకంగా పాన్ ఇండియా సినిమాలో అవకాశం కొట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో మరో రికార్డ్ సృష్టించుకుంది. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగింది బ్యూటీ. TagsInstagrampavani karanamPavani Karanam Latest PhotosPavani Karanam Photostollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAisha Sharma: ఐషా శర్మ అందాలకు ఫిదా అవ్వాల్సిందే.. లుక్ వేసేయండి.Next articlePawan Kalyan: వైసిపి బూతులకు తట్టుకొని నిలబడ్డ చంద్రబాబుకు హ్యాట్సాఫ్: అసెంబ్లీలో పవన్ జోకులు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Simran Kaur Latest Photoshoot: ఎద అందాలతో చంపమాకే సిమ్రన్ Saturday, 10 January 2026, 10:29 AM Tejaswi Madivada: బీచ్ లో బి*కి*నీలో తేజస్వి అందాల అరాచకం Friday, 9 January 2026, 19:43 PM Anasuya Bharadwaj Photoshoot: అనసూయ హోయలు.. మనకు పుట్టే సెగలు Thursday, 8 January 2026, 18:45 PM Most Popular Kalki 2898 AD sequel : ‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభం తేదీ వచ్చేసింది..ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇక పండగే! Monday, 12 January 2026, 20:30 PM Babar Azam : ఓరేయ్ ఆజామూ.. పెట్టేబేడా సర్దుకోరా.. పరువు తీస్తున్నారు.. Monday, 12 January 2026, 19:27 PM Brave Iranian woman: బురఖా తీసి యువతి సంచలనం.. వైరల్ వీడియో Monday, 12 January 2026, 18:25 PM CM Revanth Reddy govt schemes: పెళ్లి చేసుకుంటే రూ. రెండు లక్షలు.. సీఎం సంచలన ప్రకటన! Monday, 12 January 2026, 17:53 PM Load more ePaper