HomeఫోటోలుNisha Agarwal: సినిమాల్లో నటించకున్నా ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ నటి చెల్లెలు.. ఫోటోలుసినిమా ఫొటోలు Nisha Agarwal: సినిమాల్లో నటించకున్నా ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ నటి చెల్లెలు.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి పరిచయం అవసరం లేదు. By Swathi Chilukuri Saturday, 8 March 2025, 15:05 PM FacebookXWhatsAppCopy URL Nisha Agarwal స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి పరిచయం అవసరం లేదు. మంచి పాత్రలతో తన కంటూ స్పెషల్ గుర్తింపును సంపాదించింది ఈ బ్యూటీ. కానీ అక్కకు వచ్చిన క్రేజ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లోనే నటించింది కానీ అందరికీ గుర్తిండిపోయే పాత్రలే చేసింది. ఏమైంది ఈ వేలా, సోలో, ఇష్టా, సుకుమారుడు, భయ్యా భయ్యా, దాయాదులు, సరదాగా అమ్మాయితో వంటి సినిమాల్లో నటించింది నిషా. తెలుగు, తమిళంలో నటించి రెండు ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది. ఈ బ్యూటీ అక్క కంటే ముందే 2013లో కరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయింది నిషా. TagsNisha Agarwalnisha agarwal imagesnisha agarwal movies Share FacebookXWhatsAppCopy URL Previous articleBank Jobs : డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇవీ..Next articleBest Mobiles under 25k : రూ.25 వేలలోపు లభించే బెస్ట్ మొబైల్స్ ఇవే.. ఫీచర్స్ తెలుసుకోండి.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Nisha Agarwal : బ్యూటిఫుల్ లుక్స్ లో కనిపించిన నిషా అగర్వాల్ తల్లి అయ్యాక ఎక్స్ పోజింగ్ మొదలుపెట్టిన నిషా అగర్వాల్ కాజల్ తల్లి కావాలంటున్న నిషా ! కాజల్ అగర్వాల్ జాయ్ ఫుల్ పిక్స్ OTT లో విడుదల కానున్న రెండో తెలుగు సినిమా Most Popular AP High Court : హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ Xiaomi 17T ధరకు మరోసారి షాక్.. రూ.5,000 పెంపు.. కొత్త ధరలు ఇవే! Flydubai flight incident: కాక్ పిట్ లో స్మిత్ మచ్చర్.. హైజాకర్ల మధ్య నీర్జా భనోట్.. 40 ఏళ్ల తేడాతో ‘భారతీయుల’ ఒకే ధైర్యం Journalist Controversy: నువ్వు మనిషివా.. జర్నలిస్టువా? ఆడోళ్లతో ఇదేం భాషరా సామీ SS Rajamouli: రాజమౌళి పై చిరాకు పడ్డ సతీమణి.. అందరి ముందు పరువు పోయిందిగా! vivo V80: ZEISS Portrait So Proతో కంటెంట్ క్రియేటర్లకు వరం ఈ ఫోన్.. త్వరపడండి Royal Enfield Himalayan 440 Review : పాత ఫార్ములాకు కొత్త పదును.. ఎలా ఉందంటే? Janasena Party: సంచలనం రేపుతున్న చాణక్య సర్వే.. భవిష్యత్తు ఇక జనసేన దే! Sampoornesh Babu: ‘ది ప్యారడైజ్’ కి సంపూర్ణేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!