మోడల్ గా కెరీర్ ప్రారంభించింది నిక్కీ తంబోలి. ఆ తర్వాత త్వరగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. instagram photos
చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలో హీరోయిన్ గా నటించి ఓ టైప్ అభిమానులను సొంతం చేసుకుంది.instagram photos
మొదటి సినిమాలోనే బోల్డ్ గా కనిపించింది బ్యూటీ. అందుకే కొంత కాలం కలిసి రాలేదు.instagram photos
తెలుగు-తమిళ కాంచన 3, తిప్పరా మీసం వంటి సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకుంది. instagram photos
ఈ మూడు సినిమాల్లో నటించిన సరే ఇవి పెద్దగా పేరు సంపాదించి పెట్టలేదు.instagram photos
ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో మెరిసింది. ఈ సీజన్ లో తనకు మంచి హైప్ వచ్చిందనే చెప్పాలి.instagram photos
ఓ వైపు మ్యూజిక్ వీడియోలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంటుంది. instagram photos
ఇక రీసెంట్ గా ఎద అందాలను ఆరబోస్తూ నిక్కీ తంబోలీ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.instagram photos