HomeఫోటోలుNeha Shetty: ఈ సొగసరి అందాలు చూసి ఎవరికైనా మతి పోవాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Neha Shetty: ఈ సొగసరి అందాలు చూసి ఎవరికైనా మతి పోవాల్సిందే.. By S. Vas Chaimuchata Tuesday, 18 February 2025, 13:31 PM FacebookTwitterWhatsAppCopy URL Neha Shetty రాధిక.. రాధిక.. రాధిక అంటూ పాట వచ్చినా పేరు వచ్చినా ఠక్కున గుర్తు వచ్చేది డీజే టిల్లు హీరోయిన్. డీజే టిల్లు సినిమా పార్ట్ 1 లో తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమాతో ఎనలేని గుర్తింపును కూడా సంపాదించింది నేహ శెట్టి. రాత్రికి రాత్రే ఓవర్ నైట్ లో స్టార్ అయిందనే చెప్పాలి. ఎప్పటి నుంచో నటిస్తున్న ఈ సినిమా మాత్రం ఓవర్ నైట్ అనేట్టుగానే పేరు సంపాదించింది. ఈ బ్యూటీ 2016లో కన్నడ సినిమా ముంగారు మలే 2 తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం తెలుగులో మంచి పట్టున్న హీరోయిన్ మాదిరి ఎదిగింది. డీజే టిల్లు తర్వాత చాలా ఆఫర్లు వస్తున్నాయట. విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో కనిపించి క్లాసికల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలు మాత్రమే కాదు ఈమె చేతిలో బాగానే సినిమాలు ఉన్నాయట. మరి అవి ఎలాంటి రిజల్ట్ ను సొంత చేసుకుంటాయో చూడాలి. TagsNeha Shettyneha shetty photosNeha Shetty Viral Photostollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleManchu Manoj : మంచు మనోజ్ అరెస్ట్ పై వీడిన సస్పెన్స్..నన్ను వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ లో వాగ్వాదం..అసలు ఏమైందంటే!Next articleManchu Vishnu : ఆ స్టార్ హీరోతో మోహన్ బాబు బయోపిక్ ని నిర్మించబోతున్న మంచు విష్ణు..బడ్జెట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు! S. Vas Chaimuchatahttps://oktelugu.com/Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website. RELATED ARTICLES Ruhani Sharma Photoshoot: అందాలు పరిచేసిన రుహానీ.. Saturday, 20 December 2025, 19:50 PM Soniya Bansal Photoshoot : బి*కి*నీలో సోనియా పరిచిన అందాల అరాచకం.. Friday, 19 December 2025, 21:08 PM Disha Patani Elle Cover : ఏ ‘దిశ’లో చూసినా నీ అందాలు తట్టుకోలేం Friday, 19 December 2025, 20:38 PM Most Popular Bigg Boss 9 Telugu Emmanuel: వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన ఇమ్మానుయేల్..హౌస్ మేట్స్ మొత్తం షాక్! Sunday, 21 December 2025, 14:56 PM KCR: ఫామ్ హౌస్ నుంచి బయటికి.. కేసీఆర్ సవాల్ కు రేవంత్ సిద్ధమా? Sunday, 21 December 2025, 14:24 PM Thiruparankundram Deepam Issue: తిరుప్పురం కుండ్రన్ వెలగని దీపం.. కోర్టు ఆదేశాలు లెక్కచేయని తమిళనాడు సర్కార్.. ! Sunday, 21 December 2025, 14:00 PM Junior NTR And Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్..నిరాశలో ఫ్యాన్స్! Sunday, 21 December 2025, 13:17 PM Load more ePaper