HomeఫోటోలుNeha Sharma : ఆకాశమే భువికి దిగి వచ్చిందా అన్నట్టుంది కదా నేహా.. ఫోటోలుసినిమా ఫొటోలు Neha Sharma : ఆకాశమే భువికి దిగి వచ్చిందా అన్నట్టుంది కదా నేహా.. By Swathi Chilukuri Tuesday, 22 April 2025, 14:30 PM FacebookTwitterWhatsAppCopy URL Neha Sharma బ్లూ కలర్ డ్రెస్ లో అదిరిపోయేలా కనిపిస్తుంది కదా నేహా శర్మ.. ఈ బ్యూటీ గురించి తెలియని వారు ఉండరు. అబ్బో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువేనండోయ్.. ఈ బ్యూటీ తన అందం, నటనతో బాగానే పోగేసింది అభిమానులను.. తెల్ల కలర్ లహంగాలో బ్లూ మిక్సింగ్ తో పాటు చున్నీ కూడా బ్లూ కలర్ లోనే ఉంది. అదిరిపోయేలా ఉంది కదా ఈ బ్యూటీ డ్రెస్. బాలీవుడ్ లో నటించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది. టాలీవుడ్ లో చిరుత వంటి అనేక తెలుగు చిత్రాలలో కూడా నటించింది. నేహా మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. TagsbollywoodNeha Sharmaneha sharma photosNeha Sharma photos Viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleHeroines : ఇద్దరు హీరోయిన్ల మధ్య ప్రేమ.. అందరికీ షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం!Next articleAI : వందల మంది పని AI చేస్తోంది.. ఎవరికీ గ్యారెంటీ లేదు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Most Popular Prabhas: ‘బాహుబలి’ కోసం ప్రభాస్ కష్టం చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు.. సంచలనం రేపుతున్న మేకింగ్ వీడియో.. Sunday, 28 June 2026, 12:53 PM Shankh Mitra: మస్క్ తర్వాత మనోడే.. ఎవరితను.. ఎంత సంపాదించాడు.. Sunday, 28 June 2026, 12:35 PM Vaibhav Suryavanshi: వైభవ్ ను ఈరోజైనా ఆడిస్తారా.. గంభీర్ తన పైత్యం చూపిస్తాడా.. Sunday, 28 June 2026, 12:08 PM WhatsApp Group: WhatsApp గ్రూప్లో యాడ్ చేయలేదని.. ఈ అక్క ఏం పని చేసిందో తెలుసా Sunday, 28 June 2026, 12:04 PM Load more