HomeఫోటోలుNeha Sharma : తెల్ల దుస్తులతో తెలుపు కంటే అందంగా మెరుస్తున్న నేహా.. ఫోటోలుసినిమా ఫొటోలు Neha Sharma : తెల్ల దుస్తులతో తెలుపు కంటే అందంగా మెరుస్తున్న నేహా.. By Swathi Chilukuri Monday, 31 March 2025, 15:35 PM FacebookTwitterWhatsAppCopy URL Neha Sharma నేహా శర్మ పేరు చెప్పగానే మీకు ఓ హీరోయిన్ గుర్తు వచ్చిందా? ఈమె పేరు కంటే చిరుత బ్యూటీ అంతే త్వరగా గుర్తు పడుతారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నేహా శర్మ. రామ్ చరణ్ సరసన నటించి మంచి మార్కులు సంపాదించింది కూడా. కానీ ఈ సినిమా తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు రాలేదు అనే చెప్పాలి. గ్లామర్ షో చేయడంలో ఈ బ్యూటీ స్టైలే సపరేటు అంటారు అభిమానులు. ఈ బ్మూటీ బీహార్ కు చెందినది. కానీ తెలుగు ప్రేక్షకులకు చాలా పరిచయమే. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాతో కూడా ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. TagsbollywoodNeha Sharmaneha sharma photosNeha Sharma photos Viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSalman Khan : ‘సికిందర్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..సల్మాన్ కి ఇంత తక్కువనా?Next articleJayam : ‘జయం’ సినిమాలో హీరోయిన్ గా యాంకర్ రష్మీ..కానీ చివరికి ఏమైందంటే! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Ram Charan: రామ్ చరణ్ పెద్ది సినిమాకోసం బాడీ బిల్డ్ చేయడానికి ఏం ఫుడ్ తిన్నాడంటే..? Sunday, 7 June 2026, 16:48 PM Sukumar: సుకుమార్ శిష్యుడిని ప్రమోట్ చేసి విమర్శలను అందుకుంటున్నాడా..? Sunday, 7 June 2026, 16:45 PM Suryakumar Yadav Hardik Pandya Controversy: సూర్య, హార్దిక్ మధ్య ఏం జరుగుతోంది.. ఎందుకి చర్చ.. Sunday, 7 June 2026, 16:41 PM Suryakumar Yadav: సూర్య, హార్దిక్ మధ్య ఏం జరుగుతోంది.. ఎందుకి చర్చ.. Sunday, 7 June 2026, 16:32 PM Load more