HomeఫోటోలుMrunal Thakur: మరీ మృణాల్ ఏంటి బ్రో ఇలా బట్టలు వేసుకుంది. అభిమానులు తట్టుకుంటారా? ఫోటోలుసినిమా ఫొటోలు Mrunal Thakur: మరీ మృణాల్ ఏంటి బ్రో ఇలా బట్టలు వేసుకుంది. అభిమానులు తట్టుకుంటారా? By Swathi Chilukuri Tuesday, 4 February 2025, 14:11 PM FacebookTwitterWhatsAppCopy URL Mrunal Thakur హిందీ సినిమా నుంచి తెలుగు సినిమాలోకి వచ్చిన బాలీవుడ్ హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు. కానీ వీరిలో కొందరు మాత్రమే టాలీవుడ్ లో చెదరని ముద్ర వేసుకున్నారు. ఇలాంటి వారిలో ఒకరు మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీకి అభిమానులు ఓ రేంజ్ లో ఉన్నారు. వచ్చిన మొదటి సినిమాతోనే మంచి డెబ్యూ అందుకున్న హీరోయిన్ ఈ బ్యూటీ. మృణాల్ ఠాకూర్ తెలుగులో దుల్కర్ సల్మాన్ తో సీతారామం అనే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత తెలుగులో లక్కీ చార్మ్ అయింది. మృణాల్ ఠాకూర్ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో డీలా పడింది. ఇక తెలుగులో సినిమాలు తగ్గించేసి మృణాల్ ఠాకూర్ మళ్లీ హిందీ సినిమాలోకి వెళ్ళింది. తెలుగులో ఇంకా ఏ సినిమాలు లేవా అనే సమయంలో యంగ్ హీరో అడివి శేష్ తో తదుపరి సినిమా అనౌన్స్ చేసింది ఈ బ్యూటీ. TagsMrunal Thakurmrunal thakur moviesmrunal thakur photosmrunal thakur south movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleBattula Prabhakar: బీఎండబ్ల్యూ, ఆడి కార్లు.. పబ్బుల్లో వేల టిప్స్.. పైకి అమాయకుడు.. లోపల గజదొంగ.. ఈ పోకిరీ లగ్జరీ చూస్తే మతి పోవాల్సిందే..Next articleKachidi Fish: మత్స్యకారులను వరించిన అదృష్టం.. కాసుల వర్షం కురిపించిన మీనం.. ఇంతకీ ఆ చేప కథేంటంటే! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Most Popular Semicon 2.0 Mission : సనంద్ ధొలేరా సెమీకాన్ కి మరో ప్రపంచ క్లస్టర్ కాబోతుందా? Thursday, 16 July 2026, 19:49 PM Ishan Kishan: ఇషాన్ కిషన్.. ఒక్క పరుగు.. వన్డే వరల్డ్ కప్ లో చోటు ఎలా స్వామి.. Thursday, 16 July 2026, 19:47 PM Turkey Warning To Israel: ఇజ్రాయెల్‌కు టర్కీ వార్నింగ్.. జెరూసలెంకు విముక్తి ప్రకటన వెనుక ఎత్తుగడ Thursday, 16 July 2026, 19:44 PM SKN Shocking Comments: ‘బేబీ’ మూవీ కి రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు అంటూ నిర్మాత SKN షాకింగ్ కామెంట్స్.. Thursday, 16 July 2026, 19:29 PM Load more