https://oktelugu.com/

Mouni Roy: ఏంటా అందాల అరాచకం నాగినీ.. చూసి తట్టుకోగలమా?

మౌని రాయ్ తన నటనా జీవితాన్ని టెలివిజన్ షో తో ప్రారంభించింది. ఈ షోతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది మౌని.

Written By: , Updated On : December 17, 2024 / 03:25 PM IST
1 / 8 మౌని రాయ్ తన నటనా జీవితాన్ని టెలివిజన్ షో తో ప్రారంభించింది. ఈ షోతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది మౌని.
2 / 8 మొదటి షో అయినా క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ ఈమెకు మంచి లైఫ్ ను ఇచ్చింది.  అప్పటి నుంచి ఇక మౌనికి వెనుదిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు.
3 / 8 ఎన్నో విజయవంతమైన సినిమాలు, మ్యూజిక్ వీడియోలలో కనిపించి ఎంతో మందిని  ఆకట్టుకుంది.
4 / 8 మౌని అభినయం, అందమైన రూపంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హిందీ టెలివిజన్‌లో చాలా ఫేమస్ అయింది కూడా ఈ బ్యూటీ.
5 / 8 నాగిన్, దాని సీక్వెల్‌లో తన నటనతో చాలా ఫేమస్ అయింది. ఈ సీరియల్ ను తెలుగులో కూడా డబ్ చేశారు.
6 / 8 మౌని నటి మాత్రమే కాదు, ఫ్యాషన్ ఐకాన్ కూడా. దానికి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి.
7 / 8 ఈమె ఫోటోలు షేర్ చేస్తే చాలు వెంటనే వైరల్ అవుతుంటాయి. ఫుల్ వ్యూస్, లైకులు, కామెంట్లు వస్తుంటాయి.
8 / 8 రీసెంట్ గా మౌని షేర్ చేసిన ఫోటోలు కూడా అదే రేంజ్ లో వైరల్ గా మారాయి.