Mouni Roy: డ్రెస్ వైట్ అయినా బ్లాక్ అయినా మౌనీ మాత్రం అదిరిపోతుంది..
బుల్లితెర నుంచి వెండితెరపైకి అడుగుపెట్టి, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో మౌని రాయ్ ఒకరు. అవమానాలు భరించాలి, అడ్డంకులను అధిగమించి.. బాలీవుడ్‌లో క్రేజీ యాక్ట్రెస్‌గా ఒక రేంజ్ పాపులారిటీ సంపాదించింది ఈ బ్యూటీ.