HomeఫోటోలుMegha Shukla: ఎద అందాలను కవర్ చేసి చేయనట్టు ఆ బ్లౌజ్ ఏంటి భామ? వైరల్... ఫోటోలుసినిమా ఫొటోలు Megha Shukla: ఎద అందాలను కవర్ చేసి చేయనట్టు ఆ బ్లౌజ్ ఏంటి భామ? వైరల్ అవుతున్న స్టార్ నటి ఫోటోలు By Swathi Chilukuri Wednesday, 25 December 2024, 16:47 PM FacebookTwitterWhatsAppCopy URL Megha Shukla(1) మేఘా శుక్లా గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఆమె ఫ్యాషన్ సెన్స్ ను తెలియజేస్తాయి. ఇక ఈ ఫోటోలను చూసే అభిమానులు తెగ మురిసిపోతుంటారు. అంతేకాదు ఆమెకు మరింత మంది అభిమానులను సంపాదించి పెడతాయి ఈ ఫోటోలు. నటనా నైపుణ్యం, మనోహరమైన అందంతో ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడం ఆమె నైజం. వివిధ టెలివిజన్ సిరీస్‌లలో చిన్న పాత్రలతో మేఘా తన కెరీర్ ను ప్రారంభించింది. నటన పట్ల అంకితభావం, పట్టుదల ఆమెను కాలక్రమేణా కీర్తిని పొందేలా చేసింది. 2023లో, మేఘ కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ చిత్రంలో నటించి తనకంటూ ఓ స్పెషల్ స్టేటస్ ను పొందింది. ఈ సినిమా ఆమె కెరీర్లో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. ప్రేక్షకులు ఆమె నటనను మెచ్చుకున్నారు. TagsMegha Shuklamegha shukla actormegha shukla instagram Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSports Lookback 2024: ఈ ఏడాది రికార్డులు సృష్టించిన క్రీడాకారులు వీరే!Next articleNew Year Celebrations: ఈ దేశాల్లో వింతగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఏం చేస్తారంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Giorgia Andriani Saree Look : చీరలో ఆండ్రియా అందాల అరాచకం Thursday, 2 April 2026, 21:03 PM Malti Chahar Waterfall: మాలతి తడి అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 21:11 PM Most Popular Prabhas Flop Movies: ప్రభాస్ క్రేజ్ వల్లే ఆ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి… Saturday, 4 April 2026, 10:42 AM Peddi Movie Rejected Bollywood Actor: పెద్ది సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో… Saturday, 4 April 2026, 10:39 AM Jagan Mohan Reddy Mavigan Proposal: జగన్ ‘మావిగన్’.. కదిలిన వైసీపీ దండు Saturday, 4 April 2026, 10:35 AM Amaravathi Postal Services Update: అమరావతికి కేంద్రం మరో గుడ్ న్యూస్ Saturday, 4 April 2026, 10:30 AM Load more