HomeఫోటోలుMegha Shukla : ఈ రేంజ్ అందాలను తట్టుకోవడం అంటే కష్టమే బ్రో.. ఫోటోలుసినిమా ఫొటోలు Megha Shukla : ఈ రేంజ్ అందాలను తట్టుకోవడం అంటే కష్టమే బ్రో.. By Swathi Chilukuri Monday, 17 March 2025, 17:33 PM FacebookTwitterWhatsAppCopy URL Megha Shukla మేఘా శుక్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ అందాలతో మత్తెక్కిస్తుంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన ఫోటోలతో అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంటుంది. 2023లో కథల్ ఎ జాక్ ఫ్రూట్ మిస్టరీ అనే హిందీ సినిమా వల్ల ఫుల్ పాపులారిటీని సంపాదించింది. ఈ సినిమా Netflix విడుదల అయింది. కానీ విపరీతమైన ఆదరణ పొందింది. ఇక పింకీ సింగ్ పాత్రలో అదరగొట్టింది మేఘా శుక్లా. ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. రంగస్థల నాటకాల ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. తన ఫోటోలు కూడా ఫుల్ గా వైరల్ అవుతుంటాయి. ఒక్కసారి ఫోటో పోస్ట్ పెట్టడమే ఆలస్యం ఫుల్ గా లైకులు, వ్యూస్ వచ్చేస్తుంటాయి. ఇక టూ పీస్ లతో మత్తెక్కిస్తుంటుంది మేఘా శుక్లా. తన అంద చందాలతో ఆకట్టుకోవడం ఈమెకు కొత్త కాదు. TagsbollywoodMegha ShuklaMegha Shukla Instagram PhotosMegha Shukla photosMegha Shukla Photos viralSocial Media viral Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleLord Shiva: ప్రతి సోమవారం ఈ మంత్రాన్ని 9 సార్లు పఠిస్తే జరిగేది ఇదే..Next articlePhoto Story: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ప్రస్తుతం నెట్టింట గ్లామర్ షో తో రచ్చ చేస్తున్న హీరోయిన్.. ఎవరో తెలుసా.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Natasa Stankovic Photos : హార్దిక్ మాజీ భార్య వెరీ హాట్ గురూ Saturday, 4 April 2026, 21:16 PM Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Most Popular Sanju Samson poor form : 250 చేజ్ లో ఇలానా ఆడేది.. సంజు చాట.. ఏం చేస్తున్నావో అర్థమవుతోందా Sunday, 5 April 2026, 23:26 PM Ruturaj Gaikwad poor form : గైక్వాడ్ భయ్యా.. చెన్నై జట్టు పుట్టి ముంచింది చాలు.. రిజర్వ్ బెంచ్ లో రెస్ట్ తీసుకో Sunday, 5 April 2026, 23:22 PM RCB vs CSK match : బెంగళూరులో RCB బ్యాటర్ల సిక్సర్ల గర్జన.. చిన్నస్వామిలో చిన్నబోయిన చెన్నై.. Sunday, 5 April 2026, 23:20 PM Mohammed Shami spell :SRH కు ఆడమంటే ఆడలేదు.. ఇప్పుడు అదే SRH ను కుప్పకూల్చాడు.. ఏంటి ’షమీ‘ ఇదీ Sunday, 5 April 2026, 23:17 PM Load more