మేఘా శుక్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ అందాలతో మత్తెక్కిస్తుంటుంది.
సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన ఫోటోలతో అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంటుంది.
2023లో కథల్ ఎ జాక్ ఫ్రూట్ మిస్టరీ అనే హిందీ సినిమా వల్ల ఫుల్ పాపులారిటీని సంపాదించింది.
ఈ సినిమా Netflix విడుదల అయింది. కానీ విపరీతమైన ఆదరణ పొందింది.
ఇక పింకీ సింగ్ పాత్రలో అదరగొట్టింది మేఘా శుక్లా. ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
రంగస్థల నాటకాల ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.
తన ఫోటోలు కూడా ఫుల్ గా వైరల్ అవుతుంటాయి. ఒక్కసారి ఫోటో పోస్ట్ పెట్టడమే ఆలస్యం ఫుల్ గా లైకులు, వ్యూస్ వచ్చేస్తుంటాయి.
ఇక టూ పీస్ లతో మత్తెక్కిస్తుంటుంది మేఘా శుక్లా. తన అంద చందాలతో ఆకట్టుకోవడం ఈమెకు కొత్త కాదు.