టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనే పేరు సంపాదించింది నాజూకు బ్యూటీ మీనాక్షి చౌదరి.
ప్రస్తుతం వెంకీ మామ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో మీనాక్షి హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది.
యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ల వరకూ చాలా మందితో నటించింది. మరికొందరు వెయిట్ చేస్తున్నారు కూడా.
అమ్మడు లేటెస్ట్ గా పొట్టి డ్రెస్ వేసుకొని సోషల్ మీడియా అట్రాక్షన్ గా నిలిచింది.
అయితే సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉండే పాప చీరలో ప్రత్యక్షం అయినా, డ్రెస్ లలో కనిపించినా విజిల్స్ పడాల్సిందే.
సంక్రాంతికి త్రిషతో పాటు చాలా మంది విశ్వంభర కోసం వెయిట్ చేస్తున్నవారిలో మీనాక్షి చౌదరి ఒకరు.
ఆల్రెడీ ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో హిట్ అందుకుంది బ్యూటీ. నెక్స్ట్ సంక్రాంతికి మెగాస్టార్ విశ్వంభరతో పాటు, వెంకీ అనిల్ సినిమాలోనూ కనిపించి మెరవనుందట ఈ భామ.