HomeఫోటోలుAnanya Pandey :లైగర్ బ్యూటీ ఫోటోలకు లైకులే లైకులు.. ఫోజులు మామూలుగా లేవుగా. ఫోటోలుసినిమా ఫొటోలు Ananya Pandey :లైగర్ బ్యూటీ ఫోటోలకు లైకులే లైకులు.. ఫోజులు మామూలుగా లేవుగా. By Swathi Chilukuri Thursday, 24 October 2024, 17:20 PM FacebookTwitterWhatsAppCopy URL Ananya Pandey విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.Photo Credit Instagram బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit Instagram స్త్రీ 2 చిత్రం చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ .600 కోట్లు సంబంధించింది.Photo Credit Instagram ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’, ‘డ్రీమ్ గర్ల్ 2’, ‘లైగర్’ వంటి సినిమాలతో యూత్‌లో ఫాలోయింగ్ పెంచుకున్న బ్యూటీ ఈమె.Photo Credit Instagram రీసెంట్ గా ‘కంట్రోల్’ అనే చిత్రంతో అలరించింది అనన్య పాండే. మొత్తం మీద సినిమాలు, సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంది బ్యూటీ.Photo Credit Instagra ఆమె ఫోటోలు చూస్తున్న నెటిజన్లు అనన్య నువ్వు సూపర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.Photo Credit Instagram TagsAnanya PandeyAnanya Pandey Hot PhotosAnanya Pandey photos ViralbollywoodLiger Movie beautytollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleInd Vs Nz 2nd Test: అక్షర్ పటేల్ ను కాదని.. అతడిని టీమిండియాలోకి తీసుకుంటే అందరూ నవ్వారు.. ఇప్పుడేమో ఏడు వికెట్లు పడగొట్టి అతడు నవ్వుతున్నాడు..Next articleSankranti Festival Movies : సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటున్న స్టార్ హీరోలు…పోటీకి సిద్ధం అంటున్న యంగ్ హీరోలు… Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Giorgia Andriani’s Maldives Photos : బి*కి*నీలో మాల్దీవ్స్ లో జార్జియా అందాల జాతర Thursday, 4 June 2026, 10:50 AM Ananthika Sanilkumar Looks Pretty: అనంతిక.. నీ అందాలు చూడలేమిక.. Tuesday, 2 June 2026, 21:50 PM Most Popular Rahul Gandhi Great Nicobar visit: రాహుల్ గాంధీ గ్రేట్ నికోబార్ ఎందుకు వెళ్లారు..సముద్రంలోకి ఎందుకు దూకారు..కోటిన్నర చెట్ల కథేంటి.. Friday, 5 June 2026, 13:47 PM Mamata Banerjee: ఎమ్మెల్యేలే కాదు.. ఎంపీలు కూడా.. మమత కు బంగ్లాదేశే దిక్కు Friday, 5 June 2026, 13:04 PM Sharmila Rajya Sabha: షర్మిల రాజ్యసభ సభ్యురాలు కాకుండా అడ్డుకున్నదెవరు.. ఏం జరిగింది Friday, 5 June 2026, 12:57 PM Elon Musk Net Worth: లక్ష కోట్ల డాలర్ల మస్క్.. ఇతడికి డబ్బు ఏమైనా చెట్లకు కాస్తోందా Friday, 5 June 2026, 12:52 PM Load more